ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయి.. జోగిని స్వర్ణలత భవిష్యవాణి

నవతెలంగాణ – హైదరాబాద్
‘ఏ లోపం లేకుండా పూజలు నిర్వహించడం తృప్తి కలిగించింది. గతేడాది నాకు ఇచ్చిన వాగ్దానం మరిచారు’ అంటూ జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతున్న బోనాల వేడుకల్లో సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జోగిని స్వర్ణలత పచ్చి మట్టికుండపై నిలుచుని భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవుతున్నాయని పూజారులు అడుగగా.. వర్షాలు తప్పకుండా ఇస్తానని, ఆలస్యంగానైనా ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. జోగిని స్వర్ణలత చెప్పే భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువులు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లవేళలా వెన్నంటి ఉండి తన భక్తులను కాపాడుకుంటానని, బలాన్ని ఇస్తానని భవిష్యవాణిలో జోగిని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని భయపడవద్దని, తన వద్దకు వచ్చే వారిని కాపాడుకునే భారం తనదేనని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే బాధ్యత తనదేనన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నానని, ఐదు వారాల పాటు తప్పనిసరిగా ప్రసాదాలు సమర్పించాలని స్వర్ణలత చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-04 07:56):

most effective libigrow review | can doxazosin mesylate cause erectile dysfunction drS | can pfizer cause Ofk erectile dysfunction | body cattle blue box male sex enhancement WkK pills | natural sex stimulants DqS food | best male U6O enhancement pills 2015 | can i frC take 2 50mg sildenafil | latest research on erectile kY3 dysfunction | acupuncture impotence erectile bFD dysfunction | Opa enlargement of pennis products | erectile dysfunction based on age tge | best Tw9 herbs for male health | actual deals made zB3 on shark tank male enhancement | how long is a normal G9F size penis | 6is drugs to make you horny | low price viagra sex stories | 670 hIb the score watch live | rings for erectile dysfunction YS7 | doctor recommended men power | anxiety tamsulosin prescribing information | does U23 monster affect erectile dysfunction | can you imagine me british vine nei | suppositories for X8H erectile dysfunction | free trial rostate health pills | male cjY enhancement landing page | 3500mg ag5 male enhancement pill | cbd vape headache viagra | over the counter NbB libido enhancer | poseidon 10000 male 5SL enhancement pills | zylix plus male Hgw enhancement how can use this | tadalafil 100mg best b4w price | male cbd oil sex show | strongest natural pde5 inhibitor Gvl | male enhancement pills available YMx in canada | sexual stimulants free trial | can 875 you get prescribed viagra | OBI buy muse for ed online | hWM price of viagra uk | male pleasure free trial center | 7 inch peni official | Ick does viagra cause delayed ejaculation | best hHh herbal testosterone supplements | genuine order viagra 100 | yohimbe for women libido zrq | h3k rhino 4x male enhancement | q8D ros and cons of hgh pills | jE2 which sex is the best | prp erectile dysfunction treatment VDn in nj | diagnostic test for erectile dysfunction k1N | hXS seizures and erectile dysfunction