వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభ బరిలోకి కవిత

నవతెలంగాణ – హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్నారు. ఊహాగానాలకు తెరదించుతూ ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ అసెంబ్లీ, లోక్‌సభ దేనికి పోటీ పడినా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారానికి, దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి ఎంపీ అర్వింద్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం తప్పుడు వార్తల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాను హేళన చేస్తున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన కార్యాలయంలోని స్విచ్‌బోర్డులో ఏ సమయంలోనైనా వేలు పెట్టాలని సవాలు చేశారు. డిపాజిట్ కోల్పోతారన్న భయంతో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి అర్వింద్ పోటీ చేయకపోవచ్చని, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉందని కవిత పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 12:48):

blood sugar level 30 xJh mmol l | how to 4bK test blood sugar contour next | yn4 signs of low blood sugar levels in child | pellegrino water and blood sugar U1S | zJa does weed raise your blood sugar | does caffeine raise blood sugar in type O8E 2 diabetics | how hqU do u lower your blood sugar fast | type 2 diabetes signs of low blood sugar 6G3 | can high bXc blood sugar go away | TQo blood sugar levels postprandial uk | semaglutide and low blood zp7 sugar | waking up early zg0 after drinking low blood sugar | glipizide vs glipizide xl to Lju control blood sugar | estimate blood sugar without test strips kx2 | will bread kd9 increase blood sugar | is blood sugar 5Go of 190 high | soQ a1c test normal range blood sugar | emerald blood sugar health reviews H0r | what wXo two hormones regulate blood sugar | toujeo not cOH lowering blood sugar | what does blood sugar rise to nU8 after a meal | low blood sugar alert bracelet XvH | will covid raise blood DKF sugar | normal level of sugar in the Eqa blood | will vaping raise my v5p blood sugar | B2x coconut water cause low blood sugar | blood sugar control in 12W type 2 diabetes mellitus patients | how to keep blood sugar stable type i3T 1 | can 6c7 anyone get low blood sugar | XLd low blood sugar every two hours | foods that y0C naturally lower your blood sugar | blood sugar most effective normality | fasting blood sugar h3u for women 40 | how much cinnamon should be taken to Gqa lower blood sugar | blood sugar low pregnancy 2OO | DLq apple watch with blood sugar monitor | what range is considered cev low blood sugar | do j0N pancreatic enzymes help with blood sugar | blood Ms3 sugar check machine boots | is 369 blood sugar TY3 dangerous | target qhS blood sugar monitor | what xYm is blood sugar level for diabetes | V3p an9other name for low blood sugar | can keto 2Oj make your blood sugar too low | fasting DXL blood sugar test glucose pregnancy | does low carb diet raise blood sugar MYo | can stevia affect your kVh blood sugar | does albuterol chO inhaler affect blood sugar | do you Ypy need carbs to regulate blood sugar | what does low FKj blood sugar feel like pregnancy