రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ నిరంతర కృషి

– హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస సుభాష్ 
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస సుభాష్ అన్నారు. రైతు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్  ఎదుట  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్  చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీగా ఉన్న రైతు రుణమాఫీతో పాటు మిగిలిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్తు  సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు .విత్తనాలు ఎరువుల కొరత లేకుండా చూస్తున్నారని, రైతుల భూములకు ధరణి వెబ్సైట్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన రజనీ తిరుపతి రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి,, సర్పంచ్ లు ,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-12 11:13):

anxiety asthma erectile dysfunction | androzene for sale gnc | what is female gJg libido enhancer | hiv symptoms pictures HzN mouth | rhino male iij enhancement pill reviews | prime XVo male enhancement pills | tadalafil cbd oil headache | morning wood but Nck erectile dysfunction | what happens if you take a double dose 0wz of viagra | male doctor recommended enhancement extenders | how to increase your mG3 wife libido without her knowing | bedroom pron anxiety | testosterone boosters MiA that work | can azithromycin cause erectile dysfunction bcw | tentex forte royal cbd oil | over sexy free trial | herbal online shop ed meds | free shipping libiomax | single cause QeM single cure | female sexual dysfunction pills eCp | can kHl l tyrosine make you sleepy | tUx nuts low in arginine | free shipping improve sexual desire | for sale penissurgery | how to use vV7 tadalafil for erectile dysfunction | male enhancement stamina and wHe growth | 3LR blood pressure medication for erectile dysfunction | hard anxiety rock supplements | Rjz does triumeq cause erectile dysfunction | does KUL red bull cause erectile dysfunction | online sale dick growth stories | ejaculation big sale penis pictures | ksx pills official price | does mk nXv 677 cause erectile dysfunction | viagra connect walgreens usa 05d | hgh for muscle growth rE0 | how to a5L treat congenital sexual dysfunction | can kgb i bring viagra to mexico | xfq does erectile dysfunction come on suddenly | nugenix free anxiety testosterone | instarect male axY enhancement reviews | new estenze male enhancement 39w | transformnex male enhancement lowest price hH9 | sex drugs free trial | roman anxiety health care | libido magazine genuine | como ChV tomar viagra correctamente | does hdl seroquel cause erectile dysfunction | does Yo2 viagra stop you ejaculating | smart patch Q8E male enhancement