2 వేల కార్లతో ఖమ్మం జిల్లాకు తుమ్మల..

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం బయల్దేరే ముందు తన అనుచరులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత తన అనుచరులతో కలిసి 2 వేల కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో ఆయన వెళ్లారు.  నాయకన్ గూడెం దగ్గర తమ నేతకు అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివచ్చారు. ఎక్కడా బీఆర్ఎస్, కేసీఆర్ జెండాలు లేకుండా, కేవలం తుమ్మల ఫొటోలు, ఫ్లెక్సీలనే పెట్టారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. దీంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్తారా? లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Spread the love
Latest updates news (2024-05-03 15:03):

plus cbd relief gummies 18:1 OK0 | jeP apple pie cbd gummies | just Ckd cbd gummies 500 mg reviews | gummy bear cbd at gas station KWI | cbd gummies do they have thc zlD in them | cbd oil find cbd gummies | cbd quit smoking gummies shark AYN tank | free trial bulk cbd gummy | cbd cream groupon gummies cbd | cost of cbw true bliss cbd gummies | cbd gummies uk for stopping Qst smoking | CJF best cbd gummies for anxiety reddit | genuine cbd gummis | organabus cbd for sale gummies | who owns cbd ISQ gummies | 51h 500mg cbd gummies reviews | cbd gummies in Y3M columbus | xhG does insurance cover cbd gummies | cbd gummies miami jAV beach fl | online shop puravida cbd gummies | cbd gummies to stop 59C smoking cigarettes shark tank | condor cbd jYX gummies for tinnitus | cbd 6Gq army men gummies | buy NSM full spectrum cbd fruit gummies online | gayle king cbd zUF gummies | well QrA being labs cbd gummies cost | where to find cbd gummy Qwa bears | do cbd gummies Afh really help with anxiety | wL8 what do cbd gummys do | rachael ray cbd diabetes 3BW gummies | jqQ cbd gummies for sale near me now | not pot vegan cbd mpy gummies linkedin | online sale gold cbd gummies | hEQ are cbd gummies legal in nyc | where j1E to purchase eagle hemp cbd gummies | americare cbd gummies cbd vape | cbd gummies arlington cbd oil | 5LP cbd isolate gummies recipe | cbd gummy bears for tinnitus 3Ld | eaz cbd oil cbd gummies | holistic health gummies cbd k07 | CFH myiam bialik cbd gummies | cbd plus 5gy delta 8 gummies | super cbd gummies Y96 penis enlargement | are cbd gummies good for OOe nerve pain | just cbd gummies q19 redeem | highest strength cbd gummies 6K0 | 40mg cbd gummies anxiety | quality cbd gummies official | stihl cbd gummy YLO bear products eureka calif