కాచిగూడలో వార్డు కార్యాలయం ప్రారంభించిన కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రభుత్వం సరికొత్త పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు పాలన వ్యవస్థ అందుబాటులోకి తెచ్చింది. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా 150 డివిజిన్లలో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇవి శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ ఉదయం ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో వార్డు కార్యాలయాలను మంత్రులు, మేయర్‌, అధికారులు ప్రారంభిస్తున్నారు. పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే తమ లక్షమని ఆయన స్పష్టం చేశారు. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయన్నారు. ప్రతి డివిజన్‌ కార్యాలయంలో 10 మంది అధికారుల బృందం ఉంటుందని, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నేతృత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. సిటిజన్‌ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 05:26):

genuine dod viagra | RVB libido pills for male | a woman anxiety | will viagra keep you hard 4iB after ejaculation | best viagra 91m alternative amazon | lanet k male lIH enhancement | de que esta xYj hecho la viagra | adderall online sale otc equivalent | olive oil QBk cures erectile dysfunction | what is hwp zOz on craigslist | how long do mqu you stay hard with viagra | best erectile dysfunction pills BqP at walmart | zm4 adderall xr erectile dysfunction | what do male enhancements do Omb | how EJn to enlarge dick size | how to make your dick bigger without pills or pumps vvo | erectile dysfunction herbs a natural treatment for ed 8UH | sex k9u power medicine name in hindi | marley male big sale enhancement | cheap dvN ed meds online | can you get erectile m8o dysfunction as a teenager | 3HB erectile dysfunction pills shoppers drug mart | ways to have the best sex 6mp | can pelvic SdV injury cause erectile dysfunction | online sale female viagra patch | viagra impact on blood pressure NjD | color of GfF viagra pills | onyx erectile dysfunction free trial | natural viagra for sale pills | manpower tablets most effective | is walnut good for nFO erectile dysfunction | antihypertensive drug affect erectile xwf dysfunction | va disability rating schedule FqS erectile dysfunction | what strong male o28 enhancement pills work | cyvita fast acting male enhancement 3hi tablets | best doctor recommended tablet prices | online shop ejaculation supplement | ed drug prices doctor recommended | official re workout erection | united healthcare doctor recommended viagra | Ira is it safe to use expired viagra | prescription for viagra genuine | herbs to help dNe womens libido | vigour free trial for men | pastillas naturales efecto l4m viagra | if testosterone doesn enhance 2d9 athletic performance are qu | does cardio exercise help with AjL erectile dysfunction | D81 effects of folic acid on erectile dysfunction | hard anxiety penis extender | viagra doctor recommended ordonnance