నేడు, రేపు మణిపూర్‌లో పర్యటించనున్న ఇండియా కూటమి నేతలు

Manipurనవతెలంగాణ – న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు. హింస చెలరేగిన ప్రాంతాలు, అక్కడి పునరావాస కేంద్రాలను సందర్శిస్తారు. బాధితులను కలిసి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఇండియా కూటమిలోని 16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలు ఇప్పటికే మణిపూర్‌ చేరుకున్నారు. ఆదివారం రాష్ట్ర గవర్నర్‌ అనుసూయా ఉయికేని కలువనున్నారు. కాగా, తాము పరిశీలించిన అంశాలను పార్లమెంటులో చర్చించాలని కూటమి నేతలు ఇప్పటికే నిర్ణయించారు. తాము ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించడానికి అక్కడికి వెళ్లడం లేదని, మణిపూర్‌ ప్రజల బాధను అర్థం చేసుకోవడానికి మాత్రమే వెళ్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధురి అన్నారు. ఈ సున్నిత అంశానికి ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరుతున్నామని చెప్పారు. ఇది కేవలం శాంతిభద్రతల అంశం కాదని, అక్కడ మతపరమైన హింస కూడా జరుగుతున్నది వెల్లడించారు. అది పొరుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతున్నదని తెలిపారు. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో వాస్తవ పరిస్థితులను అంచనా వేయబోతున్నామని చెప్పారు. మణిపూర్‌లో పర్యటిస్తున్న వారిలో అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, ఫూలో దేవి నేతమ్, కే.సురేశ్‌ (కాంగ్రెస్‌), సుస్మితా దేవ్ (టీఎంసీ), సుశీల్‌ గుప్తా (ఆప్‌), అర్వింద్‌ సావంత్‌ (శివసేన-ఉద్ధవ్‌), కనిమొళి కరుణానిధి (డీఎంకే), రాజీవ్ రంజన్ లాలన్ సింగ్, అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే, సంతోశ్‌ సింగ్‌ (సీపీఐ), ఏఏ రహీమ్ (సీపీఎం), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), మహువా మాజి (జేఎంఎం), పీపీ మహమ్మద్ ఫైజల్ (ఎన్‌సీపీ), ఈటీ మహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్‌), ప్రేమ్ చంద్రన్ (ఆర్‌ఎస్పీ), డీ.రవికుమార్, తిరు తోల్ తిరుమావళవన్ (వీసీకే), జయంత్ సింగ్ (ఆర్‌ఎల్డీ) ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:20):

ketoacidosis causes high blood sugar L0e | how long does sugar remain in your kb8 blood | zEO blood sugar control without medication | 2Sq how long after meal to test blood sugar | 286 blood sugar doctor recommended | blood sugar O0c detox diet | sugar high blood A7v pressure level | do potatoes cause high blood sugar vF5 | what does it kbJ mean low blood sugar | does stevia spq affect your blood sugar levels | what happens when 3WF you drop blood sugar too fast | high blood sugar levels ONR and heart disease | sudden drop in q3d blood sugar | when do BL3 you feel low blood sugar | does tea raise blood uVz sugar levels | low blood sugar in middle of the 9Jm night | how does 2Im prednisone affect a patient with hypoglycemia blood sugar | 11 year old blood sugar nkJ level | 2yl pcos blood sugar levels | vegetables for blood sugar ffp control | can blood sugar be tested bMz in urine | is home blood sugar 3t4 checks necessary for type 2 diabetes | why can high 0oy blood sugar cause mental altered status | diabetes high blood sugar abcess PLn rectal | how to lower blood sugar with diabetes oVg | TER low blood sugar count in babies | does tagatose SG9 raise blood sugar | X1j strawberries lower blood sugar | 500 mg blood Fij sugar level | can drinking a lot of water help alg lower blood sugar | what should be my blood sugar after meal JLj | best AOT device for testing blood sugar | medicine increase mQ6 blood sugar | korean ginseng lower blood sugar IV0 | are bananas good to eat for low blood sugar OPg | fasting blood sugar 286 F4C | vegetable glycerin sweetener side effects 7ui blood sugar | fel aspirin and blood sugar levels | blood sugar in 80s after eating BAF | astragalus and blood sugar TO1 levels | 410 blood F3w sugar level | blood sugar after eating sweets FE3 | hospital blood sugar tester with YjL keypad | symptoms when blood sugar is WqO high | cipro lYx raise blood sugar | effects of coffee on fasting HQM blood sugar | prenatal 4mN glucometer fasting blood sugar level midwifery | do smokeing weed helps blood dqc sugar | flonase raise 2Ly blood sugar | can a vaccine 9eV shot raise blood sugar