ప్రేమ జంట ఆత్మహత్య

నవతెలంగాణ – అమరావతి
తిరుమల జిల్లా చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేట అటవీ ప్రాంతంలో ఉరివేసుకొని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పశువుల కాపర్లు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలని చిట్టెంవారి పల్లెకు చెందిన కల్యాణిగా గుర్తించారు. మృతుడు యుగంధర్‌ చౌడేపల్లి మండలం లద్దికం గ్రామ వాసిగా తేల్చారు. ఈ నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారని, ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో భాకరా అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Spread the love
Latest updates news (2024-06-30 13:12):

cbd vape viagra coupon online | viagra pill most effective men | do male enhancement pills GSi kill sperm | testosterone tablets genuine benefits | grandpa free shipping on viagra | viagra works after how many minutes Rf5 | herbal B7V libido enhancers reviews | black ant 6wR pills male enhancement | Xun chinese male enhancement spray | 0Wa ro v male enhancement | who can use viagra bjG | penis enlargemebt most effective surgery | kitty kat sexual sO9 enhancement pills | thunderloads cbd oil review | paxil and erectile 8cX dysfunction | can TD3 you take cialis one day and viagra the next | blood in cum and erectile dysfunction WV3 | low O3o sodium male enhancement suppliment testosterone buster | 00W how to increase penis | viagra teva 5343 most effective | cibo effetto doctor recommended viagra | causes of AOq erectile dysfunction in your 30s | the free shipping penis tumblr | how much is F2e smc for erectile dysfunction | X6R gas station male enhancement pill | tWj nugenix testosterone booster does it work | fun ways to ejaculate sXd | husband is xKj having erectile dysfunction | otc CyO male enhancement creams that work | generic viagra yQX red pill | sex cbd vape low | bigger sperm volume for sale | WY5 fizer viagra patent expiration date | T2P are craigslist personal ads real | enhence online shop | recommended viagra dosage for sale | what works OUw better cialis or viagra | erectile dysfunction cbd cream suicidal | online shop biggerdick | anxiety new testosterone booster | online shop penis growth oil | best pills similar to viagra Hsn | online sale rhino 9 4000 | female libido c4L pills walmart | best male enhancement zxz pills at walgreens | 0gS best antidepressants for erectile dysfunction | can nicotine cause erectile 4CM dysfunction | erectile dysfunction doctor bSl maywood nj | rostate pills R2C side effects | foods increase testosterone males rjA