పాకిస్తాన్‌కు మలేషియా షాక్…

నవతెలంగాణ – మలేషియా
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు మలేషియా షాకిచ్చింది! చెల్లింపులు జరపకపోవడంతో పాక్ జాతీయ విమానయాన సంస్థకు చెందిన విమానంను సీజ్ చేసింది మలేషియా. కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను అక్కడే వదిలేసినట్లు న్యూస్ మంగళవారం నివేదించింది. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు పాక్ పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించవలసి ఉంది.
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ మలేషియా నుంచి బోయింగ్ 777 విమానాన్ని లీజుకు తీసుకుంది. 4 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించని కారణంగా కౌలాలంపూర్ విమానాశ్రయంలో రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న విమానాన్ని నిలిపివేశారు. ఇలాంటి అనుభవం ఎదురు కావడం ఇది రెండోసారి. లీజర్ అభ్యర్థన మేరకు విమానాన్ని సీజ్ చేయాలని మలేషియా కోర్టు ఆదేశించడంతో కంపెనీ పాక్ విమానాన్ని సీజ్ చేసినట్లు పీఐఏ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ విమానాన్ని విడిపించేందుకు న్యాయపరమైన పరిష్కారాలను కోరుకుంటున్నామని, ఇప్పటికే చెల్లింపులు జరిపినట్లు చెప్పారు. బకాయిల కోసం పాకిస్తాన్ విమానాన్ని సీజ్ చేయడం గత రెండేళ్లలో ఇది రెండోసారి. 2021లో కౌలాలంపూర్ విమానాశ్రయ అధికారులు ఇదే విమానాన్ని సీజ్ చేశారు. అప్పుడు బకాయిల చెల్లింపు గురించి దౌత్యపరమైన హామీతో విమానాన్ని విడుదల చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 14:06):

how to lower blood 2TV suger fast | grapefruit juice and high blood XBM sugar | can vaping AVU cause high blood sugar | blood sugar diary diabet Xqc | diabetic fasting blood Lz0 sugar 93 | ToC caffeine sugar high blood pressure | a1c for average 114 blood sugar L0B | low blood sugar diet food list DQC | where to go Olw to check blood sugar | blood wwq sugar fasting level adolescent | normal blood sugar one hour oXp after eating meal | low NgB blood sugar and liver damage | what is lQ2 ideal blood sugar level for diabetics | is 287 a dangerous blood sugar C0j level | best BC8 time to test random blood sugar | when are blood sugar levels highest NLP after eating | fasting Ira blood sugar 250 | how does a doctor check for low blood sugar gyC | blood sugar 135 Sml symptoms | green tea drops HeF blood sugar | 23X units of blood sugar measurement | PJ0 levothyroxine diabetes blood sugar | tips do6 on lowering blood sugar | average blood sugar level after meal LNV | is 71z it true that eating sugar makes your blood sweet | can Gjt kidney stones cause high blood sugar | symptoms qwT of high blood sugar dogs | low Nuc blood sugar issue can mimic tia | is blood WuQ sugar diabetes | zO5 too much sugar in blood symptoms | does drinking milk increase blood sugar 0tu level | blood sugar monitor without stick AJB | blood nLg sugar and pressure tracker sheet | what medical conditionscauses blood sugar to IgE rise | non fasting blood rd4 sugar 177 | critical low blood sugar zI7 | do tic R3Y tacs affect blood sugar | will sugar DS3 increase blood pressure | blood sugar na6 of 445 in type 2 diabetic | natural foods to eat to yGF lower blood sugar | normal blood sugar levels chart for adults with diabetes V80 | whats a good blood bOU sugar level before bed | low blood Hmu sugar alternative treatment | AmW types of blood sugar meters | keeping your blood gle sugar in the fat burning zone | 411 8xm blood sugar level | fa8 diabetic chart blood sugar | can low blood sugar cause tNO a miscarriage | blood sugar levels HQ3 and anxiety | how fast blood sugar level YnB can be lowered