వరకట్న వేధింపులకు వివాహిత బలవన్మరణం

నవతెలంగాణ – సంగారెడ్డి
వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. కట్నం అడగడం నేరమని తెలిసినా చాలామంది యదేచ్చగా కట్నం అడుగుతున్నారు. కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. అటు భర్త, ఇటు అత్తమామలు కట్నం తీసుకురావాలని పెట్టే హింస భరించలేక చాలామంది మహిళలు తనువు చాలిస్తున్నారు. వందలో ఒకరో, ఇద్దరో మాత్రమే భర్తలు, అత్తింటి వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు. తాజాగా వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం షాద్ నగర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని వరకట్న వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్పుకోలేక.. అత్తింటి వారిని ఎదిరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది శ్రీలత (21). ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన రవిని ప్రేమించి వివాహం చేసుకుంది శ్రీలత. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో శ్రీలతని దూరం పెట్టారు తల్లిదండ్రులు. అయితే గత కొద్ది రోజులుగా పుట్టింటి నుండి కట్నం తీసుకురావాలని శ్రీలతకి భర్త రవితో పాటు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది.

Spread the love
Latest updates news (2024-07-07 09:17):

are cbd lNO gummies keto friendly | savage cbd low price gummies | cbd gummies to quit smoking 2Sn shark tank reviews | xBx how much cbd gummy should i take canada | how do Xwg you take cbd gummies | cbd gummies qeO without soy are food coloring | safest cbd gummies free shipping | cbd 2lX no thc gummies | best cbd Ekb cbg gummies | OBy cbd gummies for foot pain | cbd 1000 EYX mg gummies | cbd lIr edibles gummies turners falls | big sale cbd gummies lungs | vees cbd gummies official | laced cbd cbd vape gummies | intrinsic hemp cbd gummies 7Tu | can you mix methadone iIA with cbd gummies | cbd gummies CeA help diabetes | veromin cbd gummies uk HiG | is 250mg of cbd gummy strong c67 | can cbd gummies cause headaches Ilx | aj2 cbd gummies legal utah | cbd Lei gummies for gout pain | xoth cbd gummies reviews A9X | cbd gummies for anxiety holland WTi and barrett | plus cbd oil hemp GVn gummies benefits | xoT botanical garden cbd gummies review | uMp do cbd gummies relax muscles | hemp gummy vs pBQ cbd | best cbd gummies reddit 2022 AaK | do cbd gummies work for dg2 sleep | happy place cbd gummies AQQ | sKi pure kana premium cbd gummies cost | cbd gummies aLK good for sex | vape gods 29W cbd gummys | ree drummond cbd gummies 3Wf for diabetes | cbd gummy bears holland and t8a barrett | YBk cbd gummies and dr oz | UM0 what is super cbd gummies | cbd gummy reviews 3d9 top | 30:1 cbd oil cbd gummies | cbd gummies 120 xrb mg | rHb lifted cbd high grade gummies | are hDw cbd gummies detectable | zebra cbd gummies bkF review | core cbd gummies doctor recommended | uly dUy keto cbd gummies | 300 mg cbd gummy hMe bears | cbd gummies american HXG shaman | is cbd gummies good for O6V dementia