నేడు మంచిర్యాలలో మంత్రి కేటీఆర్ రోడ్ షో

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో గులాబీ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా రోడ్ షోలు ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్​లో మెజార్టీ సాధించడమే లక్ష్యంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తూ కాంగ్రెస్​, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారు పాలించిన సమయంలో తెలంగాణకు చేసిన అభివృద్ధి శూన్యమంటూ నొక్కివక్కాణించి మరీ చెబుతున్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మంచిర్యాల, జన్నారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ నిర్వహించే రోడ్ షోలలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై మరోసారి కేటీఆర్ విరుచుకుపడనున్నారు. ఇప్పటికే హస్తం పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్న కేటీఆర్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఊదరగొడుతున్న ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరుగురు సీఎంలు మారడం మాత్రం గ్యారెంటీ అని ప్రజలకు వివరిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-05-12 20:56):

are there injections I55 for erectile dysfunction | reasons Vgt for erectile dysfunction at 29 | amazon reviewed male enhancement Imi | VrP max rx for men | is taking viagra 7ho bad for you | best food to increase lEX libido | most common cause JSg of erectile dysfunction | how to 25V get any woman in bed | viagra negroni for sale | alpha xr pills cbd cream | enomet results official video | healthy o35 male enhancement drugs | best I6P sex for women | trinoxid zyo male growth enhancement cream | can red light therapy help QKI erectile dysfunction | natural ed pill cbd cream | penis online shop growing tips | male anxiety masterbation teqniques | top rated natural testosterone booster i7k | lkh viagra before and after images | cassava and xmm erectile dysfunction | depression zBh causing erectile dysfunction | does planned parenthood treat tKO erectile dysfunction | how does a man get erectile WjC dysfunction | girl viagra pictures online shop | herbal big sale blue | cAF how long does erectile dysfunction last after steroids | mujer tomando viagra free shipping | cbd cream mandy flores viagra | most effective biolife products reviews | over the counter medication for erectile 0eS dysfunction | viagra approval date free trial | sex booster food cbd vape | men virility XrO power review | female cbd cream hsdd treatment | official 2 viagra pills | penis lenght for sale | how to make your penis im1 long | low price viagra and premature | does ropinirole cause erectile dysfunction aTp | maxx doctor recommended male reviews | manforce side effects online sale | endurance cbd cream booster | male extra Kn1 male enhancement pill male extra review | viagra LGS and alpha blockers | herbs to 0fb enlarge penis | diphenhydramine erectile dysfunction free trial | does uGS cane sugar cause erectile dysfunction | how to stay hard after cumming RnE | how cMv to find viagra on craigslist