ఈ పాస్‌వర్డ్‌లలో మీది కూడా ఉంటే వెంటనే మార్చుకోండి..

నవతెలంగాణ- హైదరాబాద్: సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఒకే గోల పెడుతుంటారు కానీ దానికి అసలు కారణం ఏంటో తెలుసా? బలహీన పాస్‌వర్డ్‌లు. అవును.. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది కామన్‌గా ఉపయోగించే పాస్‌వర్డ్ ఏంటో తెలుసా? ‘123456’. నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ కంపెనీ ‘నార్డ్‌పాస్‘ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ‘123456’ అనేది భారత్‌లో కామన్ పాస్‌వర్డ్‌గా మారిందని తెలిపింది. అంతేకాదు, ప్రపంచంలోని మూడోవంతు (31శాతం) పాప్యులర్ పాస్‌వర్డ్‌లలో ‘123456789’, ‘12345’, ‘00000’ వంటి పూర్తిగా వరుస నంబర్లే ఉన్నట్టు నివేదిక వివరించింది. ఇంటర్నెట్ యూజర్లు కూడా తమ ప్రాంతాలను సూచించే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటున్నారట. వీటిలో ‘India@123’ అనే దానిని అత్యధికమంది ఉపయోగిస్తున్నారు. ‘barceelona’ అనేది స్పెయిన్‌లో ట్రెండింగ్‌లో ఉంటే, గ్రీస్‌లో ‘kalamata’ అనేది చాలా కామన్ పాస్‌వర్డ్‌గా మారింది. ప్రజలు తమ స్ట్రీమింగ్ ఖాతాలకు అత్యంత బలహీన పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటున్నట్టు నార్డ్‌పాస్ సీటీవో థామస్ స్మాలకీస్ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-06-13 13:48):

does glucerna LRb increase blood sugar | how I7R to lower blood sugar wirhout meds | body processes that lower blood sugar nvO naturally | does sucralose make your blood sugar c3I spike | can red VHw blood cellsuptake sugar without insulin | XrK fasting blood sugar 120 gestational diabetes | is 250 blood sugar dangerous NR3 | what foods can you eat to bring blood sugar down Wr1 | can high blood sugar NEg levels cause stomach pain | best time to check blood sugar gAM after meal | how do i get blood sugar levels down 88s | low blood sugar Luk diet shakes | normal blood sugar levels when fasting iqV | blood sugar is low KiO what to do | do diabetics know foods affect blood sugar y94 levels | blood sugar levels only slightly elevated pancreatitis gor | best thing to raise blood sugar ctM the quiest | blood sugar DO5 300 after fasting | hydroxychloroquine low Jqt blood sugar | good foods to Mzx stabilize blood sugar | can indomethacin raise Bz9 blood sugar | how reduce rXN blood sugar naturally | best S3K way to eat to control blood sugar levels | 72I salt blood sugar levels | diet plan to eH4 control low blood sugar | can asthma cause mbq high blood sugar | qG0 can baking soda help lower blood sugar | what is a1c level for low blood sugar ygW | check blood sugar level PuT at home | kJA what does blood sugar crash feel like | can you have G7C dka with low blood sugar | diabetics blood sugar Uov wont go down | cause high VKt blood sugar morning | EXa walking can reduce blood sugar | blood sugar dawn O9B phenomenon type 2 diabetes | fTJ does yacon syrup raise blood sugar | hemoglobin a1c to vx6 blood sugar conversion | pediatric m1E fasting blood sugar | diabetes tracking spreadsheet Lj8 blood sugar | does oatmeal uiM make blood sugar spike | what brings 2k6 high blood sugar down | ginger good for blood 59V sugar | fiber controls Ik8 blood sugar | normal fasting HuU blood sugar for a 9 year old | low blood sugar BnO lupus | can your period iQa raise blood sugar | 20w blood sugar gold for cats ingredients | high random blood LR8 sugar | cOh blood sugar test strip expiration date | what to do if your blood sugar fNW is elevated