నూతన సచివాలయలో ఏసీ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి వేముల

నవతెలంగాణ – హైదరాబాద్‌
కొత్తగా నిర్మితమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయ భవనానికి సంబంధించిన ఏసీ ప్లాంట్‌ను రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ మొత్తం సచివాలయ భవనానికి ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాన్ని అందించడానికి 540 టన్నుల సామర్థ్య గల నాలుగు ఏసీ ప్లాంట్లు (3 వర్కింగ్ & 1 స్టాండ్‌ బై) ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. ఈ ఏసీ ప్లాంట్లు అధిక సామర్థ్యం గల చిల్లర్‌లను కలిగి ఉంటాయని, విద్యుత్ ఆదా చేసేందుకుగాను అత్యాధునిక టెక్నాలజీ కలిగిన చిల్లర్స్‌ VFD పంపులతో అమర్చబడ్డాయని మంత్రి వెల్లడించారు. మంత్రితోపాటు ఎస్ఈ లింగారెడ్డి, సత్యనారాయణ, ఈఈ శశిధర్, సీఈ మోహన్ నాయక్, పలువురు అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు .

Spread the love
Latest updates news (2024-05-09 21:24):

sex pills RO5 gas station | black UMx ant instant male enhancement female aphrodisiac | male enhancement plantings free trial | how hard should erection be SAq | nitric KNe oxide dosage for erectile dysfunction | doctor recommended erectile dysfunction review | sexual enhancement genuine method | name of female 3AX viagra | impotence free trial medicine | cbd vape is hims legit | aunt gives nephew viagra vun by mistake | daily 1ko cialis vs 36 hour | free trial sexual vitality pills | list of C2p gas station sex pills | psychological ed online sale viagra | how Tra to increase the intercourse time | coronal ridge free shipping penis | does meth cause permanent erectile dysfunction j15 | viagra side effects itching hpA | can vitamin b12 help 68U with erectile dysfunction | ayurvedic medicine for male qId erectile dysfunction | male enhancement pills tom griese and IT7 dr phil | gao viagra de la india | can pill k04 make you lose your libido | viagra cbd oil xanax combination | can viagra help with psychological jQ6 erectile dysfunction | could pain when urinating cause erectile dysfunction Ydt | can low testosterone lead to mp1 erectile dysfunction | mega rise cOn male enhancement pills | how to 97n use a penis pump | G7h strongest erectile dysfunction drug | is it safe pct to take 2 100mg viagra | dr phil 9lr ed pills | doctor recommended african people penis | doctor recommended zytenz customer reviews | womens libido MDX booster supplements | sildenafil A9V citrate 20 mg | erectile dysfunction low price quotes | how to grow 3cw cock | does viagra Aov raise blood pressure | viagra and ramipril free trial | sledge hammer xl male enhancement Ol5 pills | can smoking marijuana cause erectile hIt dysfunction | health supplements big sale | rozac low cbd vape libido | magnum lfr pump xr side effects | what supplements dAE does the rock | how to Cee sex a man | how to enlarge pennis yku naturally | boyfriend yKi got erectile dysfunction