ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన నాగం

నవతెలంగాణ – హైదరాబాద్: మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వెళ్లడం, ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది ఇంకా తెలియరాలేదు.

Spread the love
Latest updates news (2024-04-16 11:11):

cialis viagra side TN9 effects | buy pain pills online from 2in canada | viagra side effects for Lnk male | vitamins for MA2 stronger erections | what viagra pills do DX6 | QUj how to stay longer in bed with your partner | cbd cream rome viagra | bigger dick tips anxiety | anxiety dr oz sex | RNO rosalynn carter plastic surgery | can i buy viagra off ALb the shelf | what are the reasons for uTV sexual dysfunction | cbd cream cheap generic tadalafil | viagra pill nXA what does it do | big sale erectile disfunctiontestosterone pills | shark HTA tank hair growth episode | brookhaven kzW pa erectile dysfunction | ITn normal sex drive for men | 16th century women suing husbands for erectile dysfunction ugD | virility pills wm6 side effects | otc treatment for Ux9 ed | cialis anxiety x viagra | hong kong genuine viagra | 2AD difference between erectile dysfunction and performance anxiety | cbd vape best prostate supplement | increase my low price libido | cbd cream gmc supplement | best sexual enhancement pills 2018 d0K | how can i make my id6 penis thicker | how to stop QEV watching ponography wikihow | how viagra UoM works video | n74 erection pills that work | pill that surpresses sexual urges roa | hentai online sale viagra | girlfriend most comfortable 0Aj penis | maxxx performance 69k genuine | cyvita male enhancement pills SFn | viagra genuine calabrese | vimulti male enhancement and duration lBA support gel 30 ml pump with l | can taking viagra ONS cause a stroke | fda approved erectile dysfunction pumps ybo | how DBn to make your penius grow | cbd cream bathmate works | buy viagra in france Ylq | what vitamin 4lS produces more sperm | Igk how to have the sex | is there any way to grow O7C your penis | erect squeeze exercise for sale | A0d can copd cause erectile dysfunction | what are the side effects of viagra foV pills