నేడోరేపో కేరళకు నైరుతిపవనాలు

–  ఈ నెల 15 నాటికి తెలంగాణకు!
– వారం పాటు ఎండలు, వడగాల్పులే
– అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం !
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నైరుతి రుతుపవనాలు గురు, శుక్రవారాల్లో కేరళ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 15 వరకు అవి తెలంగాణకు తాకే అవకాశముందని తెలిపింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా ఇంటీరియల్‌ కర్నాటక వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితి అట్లాగే కొనసాగుతున్నది. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. మరోవైపు కొన్న ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైనే నమోదయ్యే అవకాశముంది. అదే సమయం లో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 130కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం మొగలగిద్దెలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. 25 ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది.
తంగుల(కరీంనగర్‌) 45.8 డిగ్రీలు
మేడారం(ములుగు) 45.5 డిగ్రీలు
దామరచర్ల(నల్లగొండ) 45.3 డిగ్రీలు
మునగాల(సూర్యాపేట) 45.1 డిగ్రీలు
మహదేవపూర్‌(జయశంకర్‌) 45.1 డిగ్రీలు

Spread the love
Latest updates news (2024-05-21 02:36):

natures YPa way nano cbd go gummies 30mg | cbd oil NMl gummies chron | kangaroo 0qi cbd gummies 2000mg | liberty 2by cbd gummies bears | tastebudz cbd infused gummies reviews bwr | cbd gummies doctor recommended leicester | natures stimulant cbd gummies for ed reviews jfU | cana cbd big sale gummies | best rated cbd vPw gummies for anxiety | what is cbd gummies made HuB out of | hemp cbd gummies for cH9 sleep | AOU cbd gummies on plane | wyld strawberry 20 1 cbd gummies 10pk NXT | cNv bay park cbd gummies review | greenflower free trial cbd gummies | black eagle MWW cbd gummies | did shark tank invest rFx in cbd gummies | cbd gummies for TYW headache | Bxg all natural cbd gummies | sunsoil cbd Df8 oilcbd gummies | smiles gummies cbd low price | sexo blog feB cbd gummies | can cbd gummies give x08 headache | how long mMC does paing releif last from cbd gummies | cbd gummies will cure chronic obstructive pulmonary qPi disease | cbd gummies kitchener VfB waterloo | 8Rd jay and silent bob cbd gummies | does cbd gummies make you UwC sleepy | dissolve cbd gummy DFx under tongue | reliable official cbd gummies | jolly cbd gummies shark tank quit smoking q3C | cbd gummies g09 hemp bomb review | biomd cbd online sale gummies | cbd 54b gummies vs oil | reliva cbd wellness gAT gummies review | cbd oil aG1 gummy bears uk | royal blend cbd gummies hsk reddit | where can i buy BMk green ape cbd gummies | cbd gummies fail Ix3 drug test | cbd gummies for mbT mood swings | cbd gummies AOQ family video | does cbd oil f1O come in gummies | cbd doctor recommended gummies refrigerate | botanical g2S farms cbd gummies keanu | best places to buy cbd gummies in san iEW antonio | dOt cbd gummies good for stress | zTx does cbd gummies make you groggy in the morning | cbd gummies broad spectrum vs full Vap spectrum | 20 mg cbd extract cbd gummies xPb | wyld XQJ gummies cbd cbn