బిపర్‌జోయ్ తుపాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదు..

నవతెలంగాణ-హైదరాబాద్ : బిపర్‌జోయ్ తుపాను నిన్న సాయంత్రం తీరాన్ని తాకిన తర్వాత గుజరాత్‌లో ఎలాంటి మరణాలు నమోదు కాలేదని NDRF డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ శుక్రవారం ప్రకటించారు. అయితే కొండచరియలు విరిగిపడకముందే ఇద్దరు చనిపోయారని, కొండచరియలు విరిగిపడిన తర్వాత ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… ఇరవై నాలుగు జంతువులు చనిపోయాయని, 23 మంది గాయపడ్డారన్నారు. దాదాపు వెయ్యి గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, 800 చెట్లు నేలకూలాయన్నారు. రాజ్‌కోట్‌లో తప్ప ఎక్కడా భారీ వర్షాలు కురువలేదన్నారు. కచ్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. దాదాపు నలభై శాతం గ్రామాల్లో స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. తీరం దాటే సమయానికి తుపాను సామర్థ్యం కాస్త తగ్గిందని, దీంతో నష్టం కొంతమేర తగ్గినట్లు చెప్పారు. వర్షం ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందంలా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం, బలహీనమైన బిపర్‌జోయ్ తుఫాను దక్షిణ రాజస్థాన్ వైపు పయనిస్తోందని, అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని భుజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరణ్ సింగ్ వాఘేలా అన్నారు. ముంద్రా, మాండ్వి, నాలియా, జఖౌ వద్ద భారీ వర్షాలతో కూడిన బలమైన గాలులు వీస్తున్నాయన్నారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి జిల్లా అంతటా బందోబస్తు ఏర్పాటు చేశారని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. తుఫాను పూర్తిగా తగ్గిన తర్వాతే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 10:35):

does papaya lower blood sugar gdH | best natural remedy to lower blood pUO sugar | is a fasting fD4 blood sugar of 98 normal | is kd2 Eo1 acupoint for lower blood sugar | what sQP happens if high blood sugar drops to 60 | mosley blood dpR sugar diet recipes | herbs seed uny that lower blood sugar and blood pressure | my blood tRa sugar drops below 120 | what happens if yY1 your blood sugar is over 700 | how HTr does a cold affect blood sugar | krill oil effect on D3c blood sugar | can 58e blood sugar raise without eating | what test is for 8bl blood sugar | is water good for low aNK blood sugar | P5u will a steroid shot make blood sugar spike | kidney health blood sugar pRn level | Abh can eggs cause blood sugar | citrocel good for blood 71k sugar levels | blood sugar 184 in morning Ggy | can tylenol cause high blood CPG sugar | can erythritol raise lQs blood sugar | 164 2nl blood sugar after eating | what does it mean iNA when blood sugar spikes | 81c remedy for blood sugar spike | steps to control your blood sugar kYj | aHp 214 blood sugar before eating | cbd lCe oil affect blood sugar | blood sugar 98 mg mF8 dl | jeh blood sugar level logbook | effect bmf of sugar diabetes on blood pressure | what pVz supplements are good for lowering blood sugar | insulin high brs blood sugar low | does noni juice lower hf5 blood sugar | what is a normal blood sugar reading right after edj eating | zcf fasting blood sugar chart | low f2B blood sugar second trimester | blood sugar level 390 means SPo | YAv is 93 good blood sugar | rhcp blood sugar 3F9 sex magik bass tab | does coconut water raise ER9 your blood sugar | VUn 190 blood sugar before eating | symptom high blood sugar TPL | 1V8 avocado effect of blood sugar | type 2 diabetes why bSO its improtant to monitor blood sugar | the best blood sugar tester Vi1 | 9MD how dangerous is 435 blood sugar level | if TKV your blood sugar is high should you not eat | interval training LfW to lower blood sugar | weed helped n3S my blood sugar | tsQ vitamin d blood sugar levels