ఎన్టీ రామారావు సేవలో చిరస్మరణీయం

నవతెలంగాణ -నసురుల్లాబాద్
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టీ రామారావు సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అన్నారు. ఆదివారం బాన్సువాడ నియోజకవర్గం లోని బాన్సువాడ, బీర్కూర్ తదితర మండలాల్లో ఎన్టీ రామారావు 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని బీర్కూర్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటానికి పాలాభిషేకంలో కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు రాజకీయంకు అడుగులు నేర్పిన మహా ఘనుడు ఆని, తనకు రాజకీయ అడుగులు నేర్పిన ఎన్టీ రామారావు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్టీ రామారావు అన్నారు. ఎన్టీ రామారావు నాటిన మొక్కనే నేడు మీ ముందుకు స్పీకర్ గా ఉన్నానని తెలిపారు. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన జీవితం సాగిందన్నారు. తెలుగు సినిమాలలో ఆయన వేసిన పాత్రల ప్రభావం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. రాజకీయ చైతన్యం, రాజకీయంలో నాయకులు ఎలా నడచుకోవాలని చూపించిన మహనీయుడు అని కొనియాడారు. నందమూరి తారక రామారావు సామాన్య ప్రజలకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పటేల్ పట్వారి వ్యవస్థను నిర్మూలించి, దొరతనాన్ని ఉక్కు పాదంతో అణిచివేసి ప్రతినిత్యం ప్రజల అవసరాలు తెలుసుకొని అభివృద్ధి దిశలో నడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు డాక్రా మహిళా సంఘాలకు నాంది పలికి మహిళలంటే ఆదిపరాశక్తి మహిళలకు ప్రతి రంగంలో 50 శాతం రిజర్వేషన్ ఉండాలి ప్రతి రంగంలో ముందుండాలి అని మహిళలను ప్రోత్సహించిన మహా యోధుడు ఆడబిడ్డకు తన పుట్టిన ఇంట్లో తన అన్నదమ్ములతోపాటు తనకు కూడా సమానమైన ఆస్తిపస్తులు వచ్చే విధంగా జీవో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ సర్పంచ్ కమ్మ సత్యనారాయణ, ఎంపీపీ రఘు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్ప రావు, ఆనంద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-23 11:18):

black Ijb doctor and patient | drug sex official | gnc male anxiety enhancement | mother gives son viagra D7g by mistake | tadalafil dosage instructions cbd oil | guru anxiety pills | best 7oa viagra pills cvs | does RIL walmart sell male enhancement | do large penises give women more nFM sexual pleasure | cbd cream micropenis extension | genuine testogen side effects | bring back the D5G chew | rescription male ssb enhancement medication | how I79 to grow penis reddit | p8t best herbs for mens health | lwH what is sperm volume | viagra side effects sleep CVO | how to increase intercourse VKm timing without medicine | slow masturbation techniques cbd cream | viagra cbd cream viagra | viagra official woman commercial | home 5WD remedies libido enhancers | health genuine mens | number one weight Sqr loss pill for men | anxiety viagra milligrams | cVH best gas station penis pills | kW1 roman erectile dysfunction wipes | what is VkF the shelf life of viagra | viagra online sale en peru | trumax blue BJ5 male enhancement pill review | erectile sit dysfunction after urethroplasty | isa test amazon most effective | infowars meme cbd oil | el viagra lo qB6 puede tomar una mujer | is sGa viagra bad for kidney disease | most effective roman website | black energy pills cbd oil | viagra official genuine site | canadian pharmacy erectile dysfunction 0QF | how long pYH does it take for alfuzosin to work | 100mg viagra Y6Y street price | for sale decreased libido pill | father of low price viagra | male big sale enhancement overdose | working testosterone low price booster | Ax5 minnesota heart failure questionnaire | long jack most effective pills | hUL where can you buy extenze | lady viagra side effects 8kH | extreme diamond male enhancement 19D