ఒడిశా రైలు ప్రమాదం: 18 రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దు

హైదరాబాద్ – ఒడిశా
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలోని పలు రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి. మొత్తం 18 దూరప్రాంత రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ (12837), హౌరా-బెంగళూరు సూపర్ ఫాస్ట్ (12893), హౌరా-చెన్నై మెయిల్ (12839), హౌరా-సికింద్రాబాద్ (12703), హౌరా-హైదరాబాద్ (18045), హౌరా-తిరుపతి (20889), హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్ (12895), హౌరా-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్ (02837) తదితర రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, బెంగళూరు-గువాహటి (12509) రైలును విజయనగరం, టిట్లాగడ్, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పూర్ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్-హౌరా (12840) రైలును జరోలీ మీదుగా, వాస్కోడగామా-షాలీమార్ (18048), సికింద్రాబాద్-షాలీమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, అంగోల్ మీదుగా మళ్లించినట్టు వెల్లడించారు. గోవా-ముంబై ‘వందేభారత్’ రైలు ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేశామని కొంకణ్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు.

Spread the love
Latest updates news (2024-07-06 21:39):

printable blood sugar log lX2 sheet | blood sugar level MzG target range | can metformin IfL raise your blood sugar | 78o what causes blood sugar spikes | can thh cnas take blood sugar | symptoms of low PAW blood sugar and high blood pressure | what medications cause rise in A9U blood sugar | can ambien NQ2 cause low blood sugar | does alternative salt raise xlC blood sugar | 10 day blood sugar standard process 1JA | diet lower blood sugar fast E79 | da6 normal level of random blood sugar | what is a normal average blood sugar GX1 level | how much sugar 3X9 is in blood | morning phenomenon increase gQn blood sugar | fasting blood B4G sugar 101 | blood sugar meV low on keto | very high blood sugar causes uKP | low blood giL sugar causes anger | how to prevent spikes in y1l blood sugar | epstein barr and y4G low blood sugar | my blood sugar is 75 UKL what does that mean | the real red pill Mzv raises blood sugar | does eating candy 7Ds help with low blood sugar | epinephrine and low dC9 blood sugar | type 2 diabetes hTK journal chart blood sugar levels | blood sugar 91 is that Nf8 normal | what should a dog blood sugar level SUo be | does le2 sugar temporarily raise blood pressure | will ostinal lvV affect blood sugar levels | my fasting blood sugar is 89 VRb | 7Xj my blood sugar stays 78 after eating | is 151 a good blood KM4 sugar reading | dog twitching low blood EhY sugar | blood sugar pump WQy diabetes | does taking a poop OAi lower blood sugar | fasting 85l blood sugar 220 | best qPA blood sugar control | low blood sugar tingling legs 91B | pregnancy and k4U high blood sugar levels | blood sugar 108 after eating Odm | making Nam brownies without increasing your blood sugar | how water Dax affects blood sugar | blood sugar levels test sample yOy | effect of melatonin on blood sugar gD0 | will chewing tobacco raise blood sugar hOK | nausea and eBl low blood sugar | foods that lower ssO blood sugar overnight | can high blood sugar HUL cause blood in stool | QFF 8 week blood sugar diet smoothies