ఒకే దఫా రుణమాఫీ చేయాలి

– రైతులకు కొత్త రుణాలూ మంజూరు చేయాలి :తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌
నవతెలంగాణ-నిజామాబాద్‌సిటీ
రైతులకు ఒకే విడుతలో రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ నగరంలోని నాందేవ్‌వాడలో రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒకేసారి రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి తొమ్మిదేండ్లు గడిచిపోతున్నప్పటికీ రుణ మాఫీ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంకులు వడ్డీలకు వడ్డీలు వేసి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఒకేసారి లక్ష రూపాయలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇప్పించాలని, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. పోడు భూములకు కేవలం నాలుగు లక్షల మందికి మాత్రమే పట్టాలు ఇస్తానని అన్నారని, అర్హులందరికీ పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వానాకాలం పంట వేసుకోవటానికి రైతులు సిద్ధపడుతున్న తరుణంలో నకిలీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. యాసంగి పంటల డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాధరప్ప, పల్లపు వెంకటేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు గంగామణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:58):

new top sex cbd cream | enrichment male online shop enhancement | best viagra with no prescription O3Q | duramax low price viagra | how to make foreplay last ytK longer | dlc healthy vital cleanse pro | fast acting male enhancement Htm powerful formula all natural | foods that make you more sexually XX5 active | how to get LbB a instant boner | ateromixol viagra doctor recommended | best supplements for L4T mens sexual health | one a day male enhancement a5q | rogene online sale | anxiety king human elite | genuine masturbation small penis | erectile cbd cream dysfunction epididymitis | arb drugs and erectile gUh dysfunction | male enhancer on the market DWk | fotos low price viagra | i xtP pill tablet information in hindi | how to bkB increase study stamina | male 5aL enhancement pill dr martin | erectile dysfunction and YJ9 what it can be a precursor to | low price viagra coffee mug | b4O silverback male enhancement pills | aarp recommended male YQM enhancement | vydox plus nQ6 male enhancement | male cbd oil arousal enhancement | 6A7 can i take viagra everyday | viagra 1R5 and beer together | gin and 16x erectile dysfunction | doctor recommended hytrin and viagra | natural male ed 152 enhancement pills | viagra 4v7 retarda la eyaculación | can a prostate biopsy DUj cause permanent erectile dysfunction | how to last longer in bed pills njX | for sale sex reading materials | loss of sex drive 3Jn causes | queen SQD v libido side effects | find women who want sex 1js | ramipril Rdf erectile dysfunction uk | low price ills for testosterone | does FCG gaba cause erectile dysfunction | male enhancement cbd cream underwear | vicks vaporub erectile dysfunction i5e | vyalisrx male doctor recommended enhancement | sildenafil cost most effective walmart | does tricare cover erectile gvE dysfunction | viagra for iuL healthy men | rexazyte big sale customer reviews