‘పాలమూరు-రంగారెడ్డి’ విచారణ వాయిదా

నవతెలంగాణ -న్యూఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ద్వారా 90 టిఎంసిల కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణనుఏ 29వ తేదికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ విషయమై తొలుత కృష్ణా జల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ (కెడబ్ల్యూడిటి)ను ఎపి ప్రభుత్వం ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించే అధికారం తమకు లేదని, తగిన వేదికను ఆశ్రయించాలని సెప్టెంబర్‌ 20న ట్రిబ్యునల్‌ సూచించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాయిదా కోరుతూ కేంద్ర ప్రభుత్వం తరఫున లెటర్‌ పంపిందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఏపీ, తెలంగాణ తరపు న్యాయవాదులు ఉన్నారుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. తాము కేవియట్‌ దాఖలు చేశామని తెలంగాణ తరపు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై మరో పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఆ పిటిషన్‌ తదుపరి విచారణ ఎప్పుడు ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నెల 29న ఉందని వైద్యనాథన్‌ తెలిపారు. ఆ పిటిషన్‌ తో పాటే ప్రస్తుత పిటిషన్‌నూ విచారిస్తామని చెబుతూధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.

Spread the love
Latest updates news (2024-07-07 08:39):

low blood sugar shaking what ou8 to eat | will low blood sugar cause you to pass EIW out | what fGX is high blood sugar level after eating | Glx foods that can help reduce blood sugar levels | blood sugar count 1l1 for type 2 diabetes | infant blood bm9 sugar chart | healthy food for low blood sugar J6z | inaccurate blood sugar readings KxA | blood sugar 114 mkW after eating cupcakes | blood 3Ss sugar 132 before eating | fasting blood sugar qQx level 400 | will oatmeal nsH raise my blood sugar | alY 161 non fasting blood sugar | how does blood ttn sugar go up when you dont eat | low blood sugar and chronic kidney disease xjf | review of WB1 smart blood sugar plan | what cTV does 98 blood sugar mean | diabetes glucose what level lYp of blood sugar is dangerous | o0m blood sugar tracker meals | what blood sugar level requires medical 2aO attention | is 144 blood sugar high kKk before food | baby has low blood sugar K4I after birth | blood sugar 107 before bed z8e | what blood sugar levels are dangerously high Sd8 | causes of low blood sugar rLv after blood transfusion | best blood sugar stabilizer KIz supplement | is w4p cumin good for blood sugar | normal limits of blood sugar yDb | what endocrine organ regulates blood sugar wbz level | will peanut butter 29g increase blood sugar | hoh can a spin class lower my blood sugar | what over the counter rPX medicine lowers blood sugar | WwA blood sugar at night 135 | fast heart OId rate with low blood sugar | what herb controls blood sugar lDn | qgd alcohol and metformin lower or raise blood sugar | can lymphoma Rgh cause low blood sugar | vJR blood sugar 162 3 hours after eating | is 235 high for blood sugar CUB fasting | natural ways to NuA control low blood sugar | blood sugar controlling foods 5vv | 2 year hGK old blood sugar range | ideal fasting blood sugar during pregnancy R9O | atkins diet blood pll sugar level 74 | does rapaflo raise blood sugar m9k | blood sugar level 84 after breakfast hgr | can 6f2 not eating spike your blood sugar | does tramadol increase your blood sugar L8i | does eMo tresiba lower blood sugar | 60 iDo second method works that reduce blood sugar