కాంగ్రెస్ విజయభేరి సభకు అనుమతిచ్చిన పోలీసులు..

Uproar in Congress.. Aspirants wrestle for ticketsనవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. విజయభేరి పేరిట జరిపే ఈ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ సభ తుక్కుగూడలో ఈ నెల 17న జరగనుంది. దీనిపై రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్పందించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపారు.అయితే సభకు వచ్చే వారి సంఖ్య 10 వేలకు మించరాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభతో సామాన్య పౌరులకు ఇబ్బంది కలగరాదని, ఆ విషయాన్ని నిర్వాహకులే చూసుకోవాలని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సీపీ పేర్కొన్నారు. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయరాదని తెలిపారు. ఈ మేరకు 25 షరతులతో కాంగ్రెస్ విజయభేరి సభకు అనుమతి ఇస్తున్నట్టు వివరించారు. కాగా, ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తుండడంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Spread the love
Latest updates news (2024-05-20 15:16):

which test 6Ya shows 3 months average blood sugar level | does red QGC wine increase blood sugar levels | hOj does diet mt dew raise blood sugar | boots in store blood sugar O1r test | do frequent pj0 snacks help control blood sugar | Dt1 eating carbs on keto blood sugar | normall Mlp blood sugar readings | how to L1c bring your blood sugar down when its high | can contractions raise blood 6GU sugar | high blood sugar effects j2Y on heart | best blood sugar support 7Ph supplements | blood sugar regular levels R6a | blood sugar level 170 J8o after fasting | vegetable to lower UTx blood sugar levels | how to determine 9ql keto from blood sugar | is 95 normal blood sugar 3jq | effect of lantus on Gdp blood sugar | acv and lower blood qXE sugar | how long should i fast before a blood sugar SOH test | which dog food would raise blood sugar fvV | TK0 what should blood sugar be after a meal | etJ what happens if your blood sugar is 0 | herbs to reduce blood sugar BeU level immediately | 270 blood B17 sugar level | okra dO6 effect on blood sugar | blood sugar sex magik Vp9 live | how much should QhR my blood sugar increase after a meal | blood sugar htx reading of 84 | safe wDq sugar levels in blood | 2 hrs after Vim eating normal blood sugar | why does blood sugar go TvS up when i haven eaten | symptoms low W36 blood sugar low blood pressure | snacks that don t affect KXJ blood sugar | HDw b complex vitamins and blood sugar | how to lower fBs blood sugar for lab work | non diabetic fasting blood XEH sugar range | will peanut butter raise blood sugar HPw | WzS blood sugar sex magik red hot chili peppers lyrics | fitbit and e13 blood sugar monitoring | when to get blood t1S sugar checked | blood oEi sugar racial pharmacology and food justice in black america | normal post prandial RH1 blood sugar non diabetic pregnancy | can Noj lowering blood sugar improve vision | is it normal for your blood sugar to fluctuate CxB | closed head rEo injury effect blood sugar | high 9Po blood sugar low potassium treatment | cranberry juice lower blood sugar 6Li | do oatmeal raise blood MP6 sugar | does heavy cream wYY affect blood sugar | high fasting blood sugar FDV icd 10