రాజస్థాన్‌లో రాజాసింగ్‌పై పోలీసు కేసు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక మతాన్ని కించపరుస్తూ విద్వేషపూరిత ప్రసంగాన్ని చేసినందుకు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఇటీవల రాజస్థాన్‌లోని కోటలో జరిగిన శౌర్య వాహన్ ర్యాలీ, స్వాభిమాన్ సభలో రాజాసింగ్ చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై కేసు నమోదైంది. మత సామరస్యానికి విఘాతం కలిగించే రీతిలో రాజాసింగ్ ప్రసంగించినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. మతం, వర్ణం, జన్మస్థానం, నివాసం, భాష తదితర అంశాల ప్రాతిపదికన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణతో ఐపిసిలోని సెక్షన్ 153ఎ కింద రాజాసింగ్‌పై కున్హడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజాసింగ్ ఆ సభలో ప్రసంగిస్తూ.. లవ్ జిహాద్‌ను, ఉగ్రవాద సంస్థలను అడ్డుకుని దేశాన్ని, హిందూ మతాన్ని కాపాడుకునేందుకు ప్రతి యువకుడు మహారాణా ప్రతాప్‌గా మారాలంటూ పిలుపునిచ్చారు. దేశంలో ఉగ్రవాద సంస్థలు ఉన్నంతవరకు దేశం అభివృద్ధి సాధించలేదని ఆయన అన్నారు.

Spread the love
Latest updates news (2024-05-18 15:23):

erectile IzB dysfunction clinic montreal | antiphospholipid DsX syndrome erectile dysfunction | erectile dysfunction cure in kenya 2go | hard erection big sale tips | what is icariin used for qSB | fnd male enhancement pills that work size matters | how to stay hard during intercourse sN8 | testicular enhancement before after 5kf | number one pill 6sG for male enhancement | large V2U erect male penis | enlarged penis free shipping head | control aPW all natural enhancement reviews | what drugs not to take with viagra lOO | rhino 9000 male enhancement pills review 87B | lip jtK enhancement for men | nite DNU rider male enhancement | online shop viagra strips | 9sf natural remedies for female arousal | ao3 masturbate with olive oil | how much is vAc rock hard male enhancement | african HsI kong supreme male enhancement | erectile 3Fz dysfunction drug made in usa | yoga to MCd improve erectile dysfunction | does prednisone IyG cause erectile dysfunction | rhino 7 male enhancement pills side effects e6K | Q9y top supplements for erectile dysfunction | zyrexin cbd oil warning | menopause Hyg libido natural remedies | lipitor causes erectile 3Ep dysfunction | medically qug proven male enhancement | penis free shipping traction exercises | can Vf7 you take viagra with amitriptyline | what is sudden erectile yWF dysfunction | online sale surgical penis enhancment | anaconda male cbd vape enhancement | windows 7 professional 64 Oth bit upgrade key | brain for sale focus supplement | aoM bottle pack male enhancement | viagra boys sinclair most effective | ed pills that really UGd work | get a bigger 6Dz penis fast | raw garlic S3y and erectile dysfunction | herbal viagra green PCi box | adderall online sale otc equivalent | what doctor should j13 i see for erectile dysfunction | what can a man do to last longer during axY intercourse | female XoF sexual stimulation areas | horney goat weed premature ds8 ejaculation | where can i buy black ant pills gBC | erectile dysfunction funny HHt jokes