పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 28,057

– 44,097 మంది దరఖాస్తు
-16,040 ఓట్లను తిరస్కరించిన ఈసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి 28,057 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటును వినియోగించుకుకోన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల గణాంకాలను గురువారం విడుదల చేసింది. మొత్తం 44,097 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు
దరఖాస్తు చేసుకోగా 16,040 ఓట్లను ఎన్నికల సంఘం వివిధ కారణాలతో తిరస్కరించింది. అత్యధికంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ధరఖాస్తులు, ఓట్లు సిద్దిపేట జిల్లా నుంచి నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 812 మంది దరఖాస్తు చేసుకోగా 757 ఓట్లు ఆమోదం పొందాయి. అలాగే అత్యల్పంగా దరఖాస్తులు, ఓట్లు బహదూర్‌ పుర నుంచి నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 11 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, మొత్తం 11 ఓట్లను ఎన్నికల కమిషన్‌ ఆనుమతించింది. అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులు, 80 ఏళ్ల పైబడిన వద్ధులు, అంగవైకల్యం, కోవిడ్‌తో బాధపడుతున్న వారు, ఎన్నికల్లో విధులు నిర్వహించే జర్నలిస్టులు మొదలగు వారు పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులు. అయితే చాలా మంది ఫాం..డీ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు, విచారణ సమయంలో అందుబాటులో లేక పోవడం, సరైన దృవీకరణ పత్రాలు సమర్పించని కారణంగా మూడింట ఒక వంతు దరఖాస్తులు రిజెక్ట్‌ అయినట్టు తెలుస్తోంది.

Spread the love
Latest updates news (2024-07-21 06:12):

full spectrum cbd gummies uk kTj | cbd gummie for sale effects | liberty cbd free shipping gummies | cbd leaf gummies for sale | where can IUS i buy live well cbd gummies | cbd gummies with melatonin Cur | can cbd gummies have thc vO0 | yum yum gummies cbd JrA infused | how much do fYp eagle hemp cbd gummies cost | cbd gummies oil online shop | cbd gummies free shipping keoni | purely roots cbd gummies kql | how to make IDC cbd gummies at home | what mgr is cbd used for gummies | charlottes web cbd gummies ryH review | homemade cbd gummys official | condor cbd jnl gummies official website | smilz cbd gummies malik RvO | natures method cbd dM0 gummies | fyi for sale cbd gummies | q9R natures only cbd gummies near me | bio wellness cbd gummies RAW reviews | cbd b8q gummies fir dogs | premium cbd gummies 20 pack RNM | sativa genuine cbd gummies | cbd gummies Mq7 para ereccion | 80 mg cbd 8mG gummy | fox kVK news smilz cbd gummies | pure isolate cbd gummies XcO | 4rM cbd thc gummy bears | delta 8 cbd gummies 1000mg JGE | VsI premium jane cbd gummies reddit | 1LJ cbd gummies no thc for anxiety | ESy green ape cbd gummies smoking | are smilz Abs cbd gummies safe | cbd gummies for children xsM | hazel LOV hills cbd gummies shark tank | true TOl bliss cbd gummies amazon | well being cbd gummies ye2 600mg | can you take a cbd gummies vTx if you smoked weed | can one take cbd gummies to other countries OXQ | can siM cbd gummies be taken when taking antibiotics | rachael MXQ ray bio gold cbd gummies | winged cbd cream cbd gummies | cbd gummies used for V2z | sour gummy worms lsm platinum cbd efectos | relieved big sale cbd gummies | do cbd gummies 61R help you quit smoking cigarettes | ully doctor recommended cbd gummies | is cbd gummies legal in all states Wg7