బ్రష్‌ వేసుకో.. సందడి షురూ

Put on a brush.. Shuru noiseనితిన్‌, శ్రీలీల హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్‌’. రైటర్‌ – డైరెక్టర్‌ వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి సెకండ్‌ సాంగ్‌ ‘బ్రష్‌ వేసుకో..’ అనే లిరికల్‌ పాటను మేకర్స్‌ శుక్రవారం విడుదల చేశారు. దీనికి సిఎంఆర్‌ కాలేజ్‌ వేదికగా మారింది. పాటను వింటుంటే చాలా హామ్మింగ్‌గా ఉంటుంది. ఫుట్‌ ట్యాపింగ్‌ మ్యూజిక్‌తో హేరిష్‌ జైరాజ్‌ అందించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. సంజిత్‌ హెగ్డే పాడారు. కచ్చితంగా చార్ట్‌ బస్టర్‌లో ఈ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందనిపించేలా మ్యూజిక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్‌ పిల్ల…’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను అర్మాన్‌ మాలిక్‌ పాడారు. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌.. అందులో యూనిక్‌గా ఉన్న నితిన్‌ క్యారక్టరైజేషన్‌, మూవీ కాన్సెప్ట్‌ అందరినీ మెప్పించింది. నితిన్‌ ఈ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 8న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌, ఆదిత్యమూవీస్‌ అండ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-05-20 15:28):

is 425 a high blood sugar Fy5 level | best meter to check blood 0Hp sugar | type 2 diabetes high blood sDS sugar after exercise | what happens when blood sugar drops below 70 9Nk | standard random SKu blood sugar level | ways Has to control fasting blood sugar | how to measure random blood sugar gSC | what KjT causes blood sugar to suddenly drop | how high should my blood sugar go after a meal GSp | what are blood sugar cPh levels meant to be | can dehydration eIT elevate blood sugar | sugar uNg blood jinx love cats | what is not 3ff good for blood sugar | how does insulin regulate the sugar TXn level in blood | petite female pregnancy low blood OXi sugar | how does the sgy body regulate blood sugar levels | IVD good blood sugar foods | high blood sugar 69k levels wikipedia | fasting O9n blood sugar 127 | elevated blood sugar and nausea tPU | when lj8 should you test blood sugar in the morning | blood sugar at 120 after 0 Muj carb day | low blood mTD sugar bracelet | what does a fasting blood sugar riP of 123 mean | pEf is random blood sugar 130 normal | how to balance my EvA blood sugar levels | PzC prednisone side effects blood sugar levels | YRt prevent early morning high blood sugar | blood sugar levels GYf in diabetic coma | will rice bran oil raise MOB blood sugar | coffee low HM8 blood sugar | how IIp to fix high blood sugar levels | normal fasting gUK blood sugar for a 5 year old | what can i do to increase my blood sugar vqj | mxB should blood sugar rise after eating | what cLN blood sugar level is too high when pregnant | how long does a cortisone shot affect UCk blood sugar levels | ways to reduce sugar level in Gfs the blood | how does sugar get IRK into the blood | headache nausea dizziness fatigue ErQ abdominal pain high blood sugar | random high blood sugar 678 | RuK how to control fasting blood sugar in pregnancy | can voltaren raise QVY blood sugar | what do i eat to keep my blood sugar down fB7 | normal point increase blood sugar bPw after meal | pre USg diabetic fasting blood sugar range | normal high blood i4I sugar levels | does AFo chilli raise your blood sugar | proper way to check TKF blood sugar | does black coffee raise vqw blood sugar level