భట్టి పాదయాత్ర ముగింపు సభకు రాహుల్ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకొని, వాటి ఆధారంగా రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసిన్టటు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని భట్టి యాత్రకు మంచి స్పందన వస్తోందని తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పైన భట్టి ఎక్కువగా దృష్టి పెట్టారని, వాటి పైన స్పందిస్తున్న తీరుతో ప్రజల నుంచి పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని రాహుల్ కు నివేదికలు అందినట్టు తెలుస్తోంది. దాంతో, భట్టి ప్రజలతో మమేకం అవుతున్న తీరును రాహుల్ అభినందించినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ నాయకత్వం ఆయనకు తోడుగా నిలుస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ హాజరు కానున్నారు.

Spread the love
Latest updates news (2024-04-13 02:34):

blood sugar 108 after fasting SK1 | high fasting blood FER sugar in the morning | low blood HBd sugar without medication | blood sugar REQ levels europe | blood Jf9 sugar drops at night | 125 o6h post blood sugar | icd 10 code for low LfX blood sugar unspecified | pregnant wOS blood sugar 159 | diabetes blood j4N sugar klevels | qDX liquor effect on blood sugar | can wdM alcohol raise blood sugar levels | does cantaloupe Lxr increase blood sugar | does alcohol make blood 0w9 sugar high | can ashwagandha raise blood sugar SII | how do you test KRS blood sugar levels | hormones that CyO cause low blood sugar | FBz alcohol withdrawal symptoms blood sugar | Lnt blood sugar symptoms in malayalam | can you suffer from low blood sugar mEA without being diabetic | blood sugar levels how to check aaw | is Ia5 64 blood sugar too low | normal children 7no blood sugar | does glucose 4oz raise blood sugar | will statin raise NLX blood sugar lvels | blood sugar glucose AVH meter | hhV how soon after eating to test blood sugar | counteract blood Mdn sugar spike | fasting CjT blood sugar and thyroid problems | is 142 high blood sugar after 0OK eating | normal pON blood sugar ranges for type 2 diabetes | accu check active wVG blood sugar meter | what causes big swings in 0gk blood sugar | signs Ois of low blood sugar coughing | first blood sugar test of yD3 the day after cooffee | gga is ginger good for blood sugar levels | i think my baby has 41G low blood sugar | low blood sugar and heat exhaustion iSd | does not 4CN enough insulin cause high blood suga | diabetes sea salt c2z peanuts blood sugar | libre blood sugar monitor nhs DuD | new infusion site painful and blood sugar high ew4 | joint pain associated with eDs blood sugar | medicine for vSQ blood sugar | what is normal VQj number for blood sugar | low blood 7P2 sugar levels food | a1c dMf to blood sugar level | what is a1c for q25 an average blood sugar of 100 | 1Ed does golo lower blood sugar | sugar is good OYA for high blood pressure | 86 blood sugar o02 in the morning