ఒడిశాలో వర్ష బీభత్సం

– పిడుగులు పడి 12 మంది మృతి
– మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
భువనేశ్వర్‌: ఒడిశాలో భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖుర్దా జిల్లాలోనే నలుగురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బోలన్‌గిర్‌లో ఇద్దరు, అంగుల్‌, బౌద్‌, జగత్‌సింగ్‌పూర్‌, దేన్‌కనాల్‌, గజపతి, పూరీ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఒడిశా తీర ప్రాంతంతో పాటు జంట నగరాలైన భువనేశ్వర్‌, కటక్‌ పట్టణాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాబోయే నాలుగు రోజుల పాటు ఒడిశా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. తుపానుతో పాటు రుతుపవనాలు కూడా తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. నారాజ్‌లో 13 సెంటీమీటర్లు, పిపిలిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. చెట్లు, నీటి వనరులకు దూరంగా ఉండాలని కోరింది.

Spread the love
Latest updates news (2024-05-19 04:57):

zTi is 137 a high blood sugar level after eating | does butter 4jn raise your blood sugar | cxw does cipro affect blood sugar levels | do cbd gummies iaB help with blood sugar | Ppj blueberries help blood sugar | 0tg signs of sudden blood sugar drop | what AlX can causes a blood sugar spikes other than food | how to check your qOR blood sugar video | a1c kVB normal but fasting blood sugar high | turmeric to reduce blood sugar UPI | whats a good P69 blood sugar before bed | high blood sugar UrG how to lower quickly | O1N can low blood sugar raise temperature | do blood sugar levels go up after exercise mtz | low blood sugar nursing notes 12O | high qMh blood sugar and strong heart rate | bO0 false reading blood sugar | does dPN fish oil help blood sugar | how to lower blood sugar fasting levels 7xT | 6xd lower blood sugar after eating too much sugar | protien cause blood sugar SD5 to spike | blood JpN sugar level ratio | does cough medicine increase KGM blood sugar | can mental stress raise Oqm blood sugar | can juice plus cause blood sugar to drop rNC | what should a Izi diabetic eat when blood sugar is low | high blood sugar in urine jD4 test | 90 blood sugar fasting i5f | does coq10 lower blood sugar nmK | 7RH tips for keeping blood sugar down | can oats lower jDI blood sugar | does tamoxifen R4l raise blood sugar | blood sugar Hvo monitor samsung watch | low blood sugar uV9 numbet | quit drinking low JSw blood sugar | high blood sugar and dxY infection | high blood sugar levels A5N affect ivf | webmd normal MOD blood sugar | how does blood sugar affect weight lHu | a1c if blood sugar is 93 a4h | blood sugar levels and lung cancer teO | glucocorticoids have a hypoglycemic effect on blood Gwj sugar | VFm is blood sugar lower in the morning | can high blood sugar cause high Weh blood pre | blood sugar measurement trends q5Y | dangers of low blood sugar 8ar on fast | is a eQr banana good to increase blood sugar | cant get blood sugar below 300 W5m | can the 0lR human body produce blood sugar | amarillo cops beat man RM3 with low blood sugar