రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా

నవతెలంగాణ – హైదరాబాద్
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. విపత్కర సందర్భాల్లో బాధితులకు అందే సాయం చర్చనీయాంశంగా మారింది. భారతీయ రైల్వేశాఖ ప్రతి రైలు ప్రయాణికుడికి రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోంది. రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పని చేయలేని పరిస్థితి ఎదురైతే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా సొమ్ము పొందవచ్చు. క్షతగాత్రులకు వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. రూపాయి కన్నా తక్కువ రుసుంతోనే ఇండియన్‌ రైల్వేస్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఈ సదుపాయాలు కల్పిస్తుండటం విశేషం.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు : ఆన్‌లైనులో రైల్వే టికెట్లు బుక్‌ చేసుకునేవారికి ఈ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని భారతీయ రైల్వేశాఖ అందిస్తోంది. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రమాదానికి గురైనప్పటికీ ఎలాంటి పరిహారం పొందలేకపోతున్నారు.

– ఆన్‌లైనులో రైల్వే టికెట్లు బుక్‌ చేసుకునేటప్పుడు వెబ్‌సైట్‌లో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ చేసుకోడానికి ఒక ‘బాక్సు’ వస్తుంది. అందులో టిక్కు పెడితే.. బీమా కోసం రూపాయి కన్నా తక్కువ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన వెంటనే మీ ఫోనుకు, ఈ-మెయిల్‌కు ఒక లింకు వస్తుంది. అది బీమా కంపెనీకి సంబంధించిన లింక్‌. ఆ లింకు తెరిచి, నామినీ వివరాలు కచ్చితంగా పొందుపరచాల్సి ఉంటుంది. నామినీ వివరాలు అందించకపోతే, బీమా దరఖాస్తుకు వీలుపడదు.
– బీమా తీసుకున్న ప్రయాణికులు రైలు ప్రమాదంలో మరణిస్తే, వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.10,000 సైతం బీమా సంస్థ అందిస్తుంది.
– బీమా పొందాలంటే నామినీగా ఉన్న వ్యక్తి తగిన పత్రాలు తీసుకొని ఇన్సూరెన్స్‌ కంపెనీని సంప్రదించాలి. అధికారులు అన్ని పత్రాలను సరిచూసుకున్నాక నాలుగు నెలల్లోపు బాధితులకు బీమా సొమ్ము అందుతుంది.

Spread the love
Latest updates news (2024-07-04 18:20):

side Glm affects of cbd gummies | what is Pcm liberty cbd gummies | 2O1 highest dose of cbd gummies | cost of cbd gummies 1HB to quit smoking | vermont hcM pure cbd gummies | how effective are cbd gummies for pain Tju relief | cbd vape sun cbd gummies | cheap full spectrum xBG cbd gummies | cannaleafz cbd AzN gummies canada price | feel good cbd ExX gummies | 1r1 lux cbd gummies shark tank | california grown cbd MpL gummies 50mg | hillstone hemp cbd gummies 7OE website | sunmed gv1 cbd gummy bears | cbd gummies legal maryland ARn | modern day miracles cbd 3ak gummies | shark tank unabis cbd gummies 9dr | cbd J5E gummy buttons uk | cbd gummies florida cbd vape | who sells cbd AVP gummies to stop smoking | 78b rethink cbd gummy drops review | next plant cbd gummies 0lT price | smilz cbd gummies quit smoking reviews gzj | cbd gummies 3MA para la vista | cbd gummies for pain DJM with thc | how much B4N are smilz cbd gummies | where 00O to buy pure cbd gummies near me | kana XIs cbd gummies cost | how to use cbd gummies bbf for pain | JJM cbd gummy worms 3000mg | what works IoK better gummies or pills cbd | cbd edible gummies side paN effects | cbd gummy 253 and breastfeeding | genuine relax cbd gummies | hemp bomb cbd gummies 375 mg btl 25ct bottle LrL | how long until Hm0 cbd gummies kick in | do Xqt cbd gummies make you constipated | are cbd gummies legal in california Byl | bDV liberty cbd gummies dr oz | WV6 reviews of condor cbd gummies | cbd gummies for duz sleep colorado | BHX cbd gummies and cataract surgery | smoking weed and Fvw eating cbd gummies | cbd gummie y6p in schenectady ny | liberty cbd gummies website Ya6 | 3000mg sugar free XFc cbd gummies | cbd gummies do OVd they contain thc | lOS best cbd gummies europe | 15 mg cbd gummy Ovt | not vjE pot cbd sleep gummies