నవతెలంగాణ -మద్నూర్:
మద్నూర్ మండలంలోని మేనూర్ ప్రైమరీ వెటర్నరీ సెంటర్లో శుక్రవారం డాక్టర్ సంతోష్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన డాక్టర్ విజయకుమార్ ను సంబంధిత అధికారులు డిప్యూటేషన్ పై బీర్కూరు మండలం రైతు నగర్ గ్రామానికి బదిలీ చేయడం జరిగింది..!