సంచలనం..ఒకే ఓవర్‌లో 6 వికెట్లు

నవతెలంగాణ-హైదరాబాద్ : క్రికెట్‌లో ఓ బౌలర్‌ ఒక హ్యాట్రిక్‌ సాధించడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అటువంటింది ఇంగ్లండ్‌కు చెందిన ఓ జూనియర్‌ క్రికెటర్‌ ఒకే ఓవర్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలివర్ వైట్‌హౌజ్ అనే 12 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్‌లో 6 వికెట్లు పడగొట్టి సంచలనం నమోదు చేశాడు. ఓ క్రికెట్‌ టోర్నీలో బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైట్‌హౌజ్.. కుక్‌హిల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వైట్‌హౌజ్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీయడంతోపాటు రెండు ఓవర్లలో మొత్తం 8 వికెట్లు తీసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలి సారి. ఇక ఈ విషయాన్ని బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ‍ట్వీట్‌ వైరల్‌ మారింది. కాగా వైట్‌హౌజ్ అమ్మమ్మ అయిన యాన్ జోన్స్ 1969లో వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ విశేషం.

Spread the love
Latest updates news (2024-05-23 17:23):

erectile dysfunction drug has least GvX side effects | how long will erection last when hVH taking viagra | ropecia doctor recommended no prescription | ill pack review anxiety | does medicare cover erectile MC8 dysfunction treatment | sEj sexual enhancement pills for him | bactrim ds obQ and erectile dysfunction | pork and erectile dysfunction rGb | zeus male performance 3np enhancement | kangaroo epS male enhancement pills | viagra pills cost canada oOc | pge1 erectile for sale dysfunction | PVV d aspartic acid supplements vitamin shoppe | code words for 6rj viagra | online sale canadian pharmacy viagra | strongest energy flP pill on the market | how do you get cialis CDI | viagrow c02 male enhancement reviews | does extenze make you XOC last longer | different Vlr mg of viagra | oyster 33E shell male enhancement pills | viagra flushed free trial feeling | HL4 tips for male enhancement | ron jeremy top ten qhQ male enhancement | sex MRD in bedroom after marriage youtube | s6k zeus male enhancement pill reviews | erectile dysfunction and j2q anemia | can erectile dysfunction be caused by high cholesterol 7SU | 0qK buy viagra connect online | KsX can you take viagra with citalopram | extenze male enhancement 30 l2v tablets | 9g5 viagra rosa para mujeres | online shop liquid aphrodisiac | H8s viagra how to use the first time | kitty kat zOI pill side effects | can masturbation help erectile jk0 dysfunction | does dwarfism cause erectile 84D dysfunction | probiotics HOv for erectile dysfunction | ill eWQ for men to last longer | what 7Ug happens if a woman takes viagra or cialis | do i QCn need a prescription for viagra in uk | causes of 5DY erectile dysfunction reddit | girls free trial making sex | what does extenze male enhancement pills do rWz | cialis online sale results forum | foods for erectile mtb dysfunction | the use kr0 of viagra | monster test pills free trial | the best penis oEJ growth | male free trial width enhancement