మహిళపై జవాన్ దారుణం..షాకింగ్ వీడియో వైరల్

నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపుర్‌ (Manipur)లో ఇటీవల ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లర్లను అరికట్టేందుకు వచ్చిన బీఎస్‌ఎఫ్‌ జవానే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.  జులై 20న ఇంఫాల్‌లోని ఓ కిరాణా స్టోర్‌కు వచ్చిన మహిళపై అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం జవాను అనుచితంగా ప్రవర్తించాడు. స్టోర్‌లో ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఆమెను అనుసరించాడు. అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ  ఘటనకు సంభందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైరల్‌ అయిన దృశ్యాల ఆధారంగా ఆ జవానును గుర్తించి సస్పెండ్‌ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న బీఎస్‌ఎఫ్ నిందితుడిపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-04 22:42):

mmh best cbd gummies to quit drinking | trubliss BoO cbd gummies 750mg | how hR4 much are uly cbd gummies | are cbd MHV gummies good for quitting smoking | ignite WDu broad spectrum cbd gummies lemon | bio cbd cbd cream gummy | how long to cbd gummies LjH last | cbd genesis delta 8 thc gummies iOe | why does cbd qAs gummies | sunset OpU cbd gummies review | cbd gummies for 5xS diabetic neuropathy | do thc ynC gummies contain cbd | can pregnant women use cbd gummies pgt | cbd nra gummies for sale australia | xb6 virality x cbd gummies | mian bialik oros cbd gummies 7Bo | cbd LOP gummy rings 500mg | will cbd gummies fail drug iQO test | do cbd bNy infused gummies dont work | martha stewart cbd gummies for c4t copd | price of hazel hills cbd gummies cRz | can i take melatonin 04y with cbd gummies | 0Pr bay park cbd gummies website | highest thc Rs1 legal cbd gummies | plus mango 7H5 cbd gummies quantity expected | cbd oil cbd gummies 450mg | gold top cbd gummies lOY | medusa cbd gummies doctor recommended | cbd gummies made me high iK7 | buy cbd ueR fruit gummies | heritage hemp cbd UAB gummies | most effective cbd gummies minnetonka | can ag2 i take cbd oil and gummies together | premier naturals cbd QWB gummies | 2mS cbd gummies for sciatic nerve | winged wellness cbd gummies c7e | high times cbd gummies winners QX6 2018 | cbd thc gummies Pa0 effects | dog cbd gummy official | best cbd UEP gummy bear | how to buy cbd 0DX gummies from shark tank | 2Vj delta 8 cbd gummies 50mg | essentials cbd gummies anxiety | cbd gummies legal D2B in hawaii | does cbd gummies make u BU8 lose weight | natures one Bn4 cbd gummies | Afe does cbd gummies make you hungry | sugar and OaM kush cbd gummies review | 4M5 cbd cbn gummies wyld | cbd gummies sweden low price