హాంబర్గ్‌ విమానాశ్రయంలో కాల్పులు

నవతెలంగాణ – బెర్లిన్‌ : జర్మనీలోని హాంబర్గ్‌ విమానాశ్రయంలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో, ఆ విమానాశ్రయాన్ని అధికారులు ఆదివారం మూసివేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. 18 గంటల తరువాత దుండగుడిని అరెస్టు చేసి, అతని నాలుగేళ్ల కుమార్తెను రక్షించారు. జర్మనీలోని న్యూస్‌పోర్టల్‌ ఎన్‌డిఆర్‌ తెలిపిన వివరాల ప్రకారం తన కుమార్తెను తీసుకుని 35 ఏళ్ల దుండగుడు ఆదివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో కారుతో సెక్యూరిటీ గేట్లను ఢకొీట్టి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. వాహనంలో నుంచి రెండు సీసాలకు నిప్పంటించి బయటకు విసిరాడు. తన కుమార్తెను కారులో ఉంచి, ఓ విమానం కింద పార్క్‌ చేశాడు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతోపాటు ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంతోపాటు ఇతర విమానాలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. వందకుపైగా విమానాలను ముందుజాగ్రత్త చర్యగా రద్దు చేశారు. దీంతో, మూడు వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తన కుమార్తెను బలవంతంగా లాక్కుని తీసుకెళ్లిపోయాడని దుండగుడి భార్య పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పింది. దుండగుడితోపాటు చిన్నారి ఉండటంతో ఓ సైకాలజిస్టు ద్వారా పోలీసులు చర్చలు జరపగా, నిందితుడు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-02 14:59):

cbd gummies PUx high potency | cbd gummies for d5O cluster headaches | cbd gas T64 station gummies | home made gummies dWb cbd | cbd edibles online shop gummies | cbd gummies GlP blue raspberry | cbd TjP oil gummie recipes | quit smoking rmC cbd gummies reviews | best cbd GLN gummies for tinnitus | cbd gummies columbus deE nebraska | difference between cbd and WkN delta 8 gummies | are delta 8 gummies dDe cbd or thc | cbd vape superdrug cbd gummies | free shipping district gummies cbd | can you swallow a a2B cbd gummy | bite dkw me cbd gummies | difference between cbd gummies r3Q and cbd oil | AOd liberty cbd gummies price | cbd isolate official gummies | review MRU royal gummies peach rings cbd | green leafz cbd gummies review gOH | cbd gummies 66m dr gupta | IJB cbd gummies drug testing | IFg how long do cbd gummies take to work for pain | 4Y7 organic cbd gummy not fully organic | euphoric zlY cbd gummies reviews | cbd oil y5E gummies not helping for inflammation | cbd vitamin c 1FU gummies | delta UW9 7 cbd gummies | trying cbd gummies maz for the first time | cbd gummies for anxiety in dogs m8J | total 7fq wellness cbd gummies | JgA cbd gummies in nashville | holistic health cbd jpM gummies 300mg | hemp L9O bombs cbd gummies 25mg | wyld cbd gummies ingredients 1Hb | U3B cbd gummy bears 15 mg | uno cbd full PiH spectrum gummies | big sale smiltz cbd gummies | cbd rIk gummies for diarrhea | big sale betru cbd gummies | do cbd fO3 gummies taste good | zMP hemp bridge cbd gummies | cbd gummies en francais D81 | pureganics cbd gummies for sale | concentrated vegan cbd gummies bkf | chs clean living cbd gummies hlH | 9Xc cbd gummies for leg cramps | shark tank cbd HRw gummies video | can i iuG take advil and cbd gummies together