కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి :

 మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన  శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం సభ్యులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.  బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిని నాయకత్వాన్ని బలపరుస్తూ  శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం సభ్యులు పీసీసీ అధికార ప్రతినిధి  వేణుగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ప్రజా నిలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకృష్ణ యాదవ యువజన సంఘం సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ రెడ్డి విజయం కోసం కృషి తమ వంతు ఇది చేస్తామని పార్టీలో చేరిన యాదవ్ యువజన సంఘ సభ్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో శ్రీకృష్ణ యాదవ్ యువజన సంఘం అధ్యక్షులు బాస నరేష్ యాదవ్, కార్యవర్గ సభ్యులు మనోహర్ యాదవ్, అరవింద్ యాదవ్,  ప్రశాంత్ యాదవ్,  గుంటి అశోక్ యాదవ్,  బాస దిలిపి యాదవ్,  మధు యాదవ్, సతీష్ యాదవ్, మల్లేష్ యాదవ్,  తరుణ్ యాదవ్, దేవేందర్ యాదవ్, వినోద్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కురి దేవేందర్,  మైనార్టీ నాయకుడు యం.డి మూకీం తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-23 09:28):

where can 2Xf i find viagra pills | sex stamina 7iF how to increase | como official funciona goodrx | warriormale most effective | semaglutide erectile big sale dysfunction | exercise J8C to grow penis | buy female viagra online k2t | stores to buy o7u viagra | n3J erectile dysfunction center colorado springs co | 70m libido enhancers for men | doctor recommended cealus drug | what is considered to be a large FQH penis | king kong male enhancement 7Hv ingredients | best foods to prevent Bqk erectile dysfunction | viagra doctor recommended mdl | does cbd cream enzyte work | UpL wayne gretzky erectile pills | donde consigo viagra online sale | can a penis get 3Qy bigger | rolong big sale ejaculation gel | why sJm alcohol causes erectile dysfunction | blood pressure Ole and erectile dysfunction | who to go to for XOR erectile dysfunction | free shipping bromide erectile dysfunction | does viagra help OD1 long term | vascepa side 9Vz effects erectile dysfunction | is coffee 3H5 good for erectile dysfunction | sell dick pics free shipping | how to tIr make your penis big | high t testosterone booster gnc Bh2 | how to boost libido kAb naturally | viagra de 10 mg NOB | erectile dysfunction but lg5 healthy | low testosterone online sale pills | do you need a prescription for viagra uqb in the usa | vimax pill enlargement low price | doctor that specializes 7So in erectile dysfunction | online shop kamagra reviews | can jardiance cause erectile dysfunction SMu | dmp male enhancement free shipping | rhino 7 platinum 5000 fA4 red male enhancement | erectile dysfunction ayurvedic treatment in hindi oab | men doctor recommended sex pill | scientifically tested male FfA pills | herbs to restore a6g male hormones | legs F4n behind head sex position | penis free trial excersize | fBu why do men need viagra | hemp seeds male E9X enhancement | depression medication causing erectile dysfunction 3wC cure