బహుజన రాజ్యాధికారమే బీఎల్ఎఫ్ లక్ష్యం..

 బీఎల్ఎఫ్, ఎంసిపిఐయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాల అశోక్,చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ 
నవ తెలంగాణ -కంటేశ్వర్
బహుజన రాజ్యాధికారమే బీఎల్ఎఫ్ లక్ష్యం అని బిఎల్ఎఫ్ ఎం సీపీఐయు  అఖిలభారత ప్రధాన కార్యదర్శి అశోక్ చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సబ్బని నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐఎంయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాల అశోక్ బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ లు బహుజన లెఫ్ట్ పార్టీ-బీఎల్ఎఫ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడిన బిఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి సబ్బని లత ఇంటి నుండి ర్యాలీ ప్రారంభమై అంబేడ్కర్ కాలనీలోగల ఫూలే అంబేడ్కర్ ల విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సబ్బని లత కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు బహుజన లెఫ్ట్ పార్టీ-బీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె.మధు, టీ.రాజకుమార్ , మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి టీ.రాజు,కె.సాయి, జీ.గంగాధర్ లతో పాటు రెండు వందల మంది ఇతరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-05-22 23:27):

cbd gummies calming blend ys1 | blue cbd gummies for C76 ed | melatonin cbd gummies for sleep VwP | pure cbd ljo oil las vegas nevada gummies | 8 online sale cbd gummies | n7O green otter cbd gummies | huuman cbd gummies for 8aJ sale | highest rated cbd sleep rgz gummies | cbd gummies singapore free shipping | relax gummies cbd infused extreme Ymy strength reviews | cbd gummies for kids with add adhd autism stories 7Rz | cbd gummies for anxiety attacks DMo | shop cbd relax OpH gummy | delta 8 gummies with Beo cbd | do cbd gummies fty really work | cbd 4Jh gummie for headache | official cbd gummy delivery | cbd OQj gummies for tinnitus | 7oz do cbd gummies relax you | cbd gummies 50mg 0qT each | cbd gummies atm 2000mg uk | healthy dY2 roots cbd gummies | gummy mel cbd for kids | cbd gummies review qGA for quitting smoking | cbd gummies with trace amounts NQ5 of thc | natures tru cbd YcS gummies | cbd gummy yFT bear 20lb | most effective these cbd gummies | cna cbd gummies be FhV refrigerated | cbd ugb gummies for sale on amazon | pure aOV cbd gummies 10 mg | pioneer nKq woman and cbd gummies | large bottle of G7d gummies cbd | how 8Sd long for cbd gummies to kick in | WV6 reviews of condor cbd gummies | best sour DWk gummy bears cbd | cbd gummies and Vmf high blood pressure | gummy free shipping cbd manufacturer | cbd gummies O02 or drops | cbd gummies hoover cbd cream | is 250 Mji mg of cbd in a gummie safe | is cbd gummies legal in tn 7fN | B23 how much are cbd gummies at walgreens | comparing T5y cbd gummies reviews | 7O5 how long does it take cbd gummy bears to work | cbd cream tsa cbd gummies | cannaleafz cbd 7yv gummies website | highland cbd cream cbd gummies | cbd gummies for pain and arthritis yQD | just cbd gummies lpd sativa