ఈ నెల 31న రాష్ట్ర కేబినెట్ సమావేశం

నవతెలంగాణ- హైదరాబాద్‌ : ఈ నెల జులై 31న  (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా..భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది. రాష్ట్రంలో  వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది. అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.

Spread the love
Latest updates news (2024-05-21 02:47):

how much lv1 does walking lower blood sugar | blood suger Xob level chart | how to fasting Vbi blood sugar | sudden increase blood ksx sugar dogs | can hyperthyroidism affect blood sugar levels OO1 | is U5O potassium good for blood sugar | what should my blood sugar level be in cAl the morning | TKe will cantaloupe raise blood sugar | connection between hypothyroidism Ycd and low blood sugar | blood anxiety sugar disc | free trial blood sugar sleepy | steps to blood o6V sugar self test | what is a high blood sugar QIy test | best way FqW to bring blood sugar up fast | random blood 1ro sugar level 217 | low blood sugar vKV false hunger | blood sugar level on crB keto | fasting blood sugar reading Kya 74 | low 5B8 blood sugar after food | kF8 low blood sugar natural treatment | what to eat if your BHi blood sugar goes low | wIp does chemotherapy raise blood sugar levels | normal blood sugar levels Rj4 diabetes us | is 154 high blood wst sugar | is 93 Eya a good blood sugar | hJ5 blood sugar count diabetes | may blood sugar gLj level get abnormaly high even not diabetes | OxU fiber supplement and low blood sugar | 9a6 high protein foods for low blood sugar | artificial sweeteners effects cAj on blood sugar | what fruits raise blood sugar PxA levels | home remedies for kOf blood sugar | blood sugar level 470 bCP mg | how yXJ lower blood sugar quickly naturally | does cTe albuterol raise blood sugar levels | effect of liver damage jKx on blood sugar | can j4u high blood sugar cause canker sores | smart goals for blood B88 sugar control | does sugar affect HFX high blood pressure | 498 blood sugar symptoms qlf | how long does a cortisone shot affect UCk blood sugar levels | blood sugar nWQ won come down | how does a type 2 diabetes BMm lower blood sugar | can nitrofurantoin cause low LOn blood sugar | can diet xGO soda help with blood sugar | normal blood sugar QB4 in neonate | too low blood sugar range lIl | blood sugar readings 6D3 diabetics | test blood sugar levels without cle piercing the skin | blood sugar oEb spiking symptoms