గోద్రా రైలు దహనం కేసు దోషులకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

నవతెలంగాణ – హైదరాబాద్
గోద్రా రైలు దహనం కేసు దోషులకు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మత కల్లోలాలకు కారణమైన 2002లో జరిగిన రైలు దహనం కేసును న్యాయస్థానం ‘తీవ్రమైన ఘటన’గా పేర్కొంది. ఈ ఘటనలో దోషులు ముగ్గురు క్రియాశీల పాత్ర పోషించినట్టు తెలిపింది. దోషులు సౌకత్ యూసుఫ్ ఇస్మాయిల్, బిలాల్ అబ్దుల్లా ఇస్మాయిల్, సిద్దికరేలు ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. రైలు దహనం ఘటన చాలా తీవ్రమైనదని, ఇది ఒంటరి వ్యక్తి హత్యకు సంబంధించినది కాదని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. రైలు దహనం కేసులో ఈ దోషులు ముగ్గురు నిర్దిష్ట పాత్రలు పోషించినట్టు తెలిపింది. అప్పిలెంట్ల నిర్దిష్ట పాత్ర నేపథ్యంలో వారికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు చెబుతూ వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Spread the love
Latest updates news (2024-05-19 03:11):

vegan 0DF cbd gummy bears | what is delta 8 wM2 cbd gummies | michigan cbd gummies cbd vape | hazel hills HFi cbd gummies for ed | can pregnant woman take SbF cbd gummies | steve harvey condor cbd gummies ptX | kushy punch UR8 cbd gummy | cbd gummies work free trial | do cbd gummies p1N have gelatin in them | ywK best taste cbd gummies | how much do cbd gummies cost at walmart L2O | qNs pure cbd gummies las vegas nv | kenai farms cbd nRi gummies 300mg | potion cbd gummies review qfY | FdG are cbd gummies illegal in ohio | who should wVV not take cbd gummies | cbd 20mg gummies for sale | reliva cbd 6ys gummies 100mg review | e1l where can i buy cbd gummies in new york | where to buy chC lofi cbd gummies | are cbd gummies legal in AO7 mas | cbd oil cbd gummie | cbd eX0 gummy manufacturers private label usa | human cbd QGO gummies reviews | tylenol and zsK cbd gummies | best cbd mRg gummies for chronic pain | cbd gummies doctor recommended tired | wyld cbd gummies 250 mg reviews gXn | cbd gummies funky g9O farms | strongest edible cbd gummies QG4 | wyld cbd gummies 9DI thc free | soothe you cbd gummies wfP | green dolphin cbd dgF gummies reviews | where to buy uEW cbd gummies in cincinnati | low price valentine cbd gummies | how many mg of cbd do 9x4 gummies have | savage cbd gsN gummies review | phil mickelson cbd gummies RYp | prime natural dpY cbd gummies | smokiez 8lI cbd gummies 100mg | hemp 8w5 extract vegan cbd gummies | are just HR7 cbd gummies infused or sprayed | relax dJS cbd gummy worms | how long for cbd ov0 gummy to take effect | nUJ mother natures cbd gummies | botanical bliss cbd gummies tLQ | botanical farms cbd gummies VnD phone number | valhalla gummies 6aV cbd review | cbd morning gummy To4 squares | cbd gummies for pain in dogs t9e in petsmart