అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీం నోటీసులు…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌తో పాటు సీబీఐకి కూడా దర్మాసనం నోటీసులు పంపించింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈరోజు సుప్రీంలో సునీత పిటిషన్‌పై విచారణ జరిగింది. సునీత త‌ర‌పున సీనియ‌ర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డితో సీబీఐకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డివై చంద్ర‌చూడ్ ధ‌ర్మాస‌నం ముందు కేసును విచారించాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-06-30 08:32):

where to buy cbd gummies Vnr in houston | best cbd gummies for 5i6 alcohol cravings | uly cbd gummies online KHu | i7i cbd gummies for dogs to relax | can cbd gummies help with b78 asthma | Dsz will cbd gummies show up on a drug test | does cbd gummies raise fan your blood pressure | cbd XyM gummies west virginia | how much cbd gummies can i eat rnB | what vsP is the best cbd gummies on the market | are well being cbd gummies vKM legit | cbd vegan 5AI gummies strawberry champagne 300mg | cbd gummies boise official | best cbd 9lY for anxiety gummies | smokiez sweet or Yev sour 250mg cbd gummies | how oYS to calculate how much cbd per gummy | cbd echinacea gummies online shop | how 47B many cbd gummies 9 year old | empire extracts cbd edible fHn gummy drops | cbd gummy bears for quitting smoking VRN | cbd gummy edibles h5w for sale online | how long do the gee effects of cbd gummy last | tko gummies cbd online sale | delta j6Y eight cbd gummies | LbQ for sunday scaries cbd gummies | cbd 8vq oil gummies fo rsleep | cbd gummies stomach s0s pain | how much are cbd gummies from shark tank Pyq | walgreen cbd doctor recommended gummies | hemp uJQ cbd gummies utah | verna farms 40r cbd gummies | cbd OQO gummies miami fl | proper dosage of N9E cbd gummies | uY3 news anchor cbd gummies | zatural 233 cbd gummy bears | jWg martha stewart gummies cbd | OXf cbd gummies for anxiety without thc | watermelon HlU cbd gummies kanha | official gummies cbd infused | grownmd cbd gummies cost RDA | cbd blue gummies online sale | where pbJ can you buy botanical farms cbd gummies | abundant life iog cbd gummies | age to buy cbd zXx gummies | low price fox cbd gummies | 3Ar sam malone cbd gummies | super cbd gummies OnF where to buy | 1O9 method organics cbd gummies | royal cbd gummies oMD for arthritis | I7e where to buy cbd gummies mi