World Cup : ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

నవతెలంగాణ-హైదరాబాద్ : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో 398 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే విలియమ్సన్ (69), మిచెల్ (134) రాణించడం టీమిండియా అభిమానులకు టెన్షన్ పుట్టించింది. కానీ షమీ విజృంభించాడు. ఏకంగా 7 వికెట్లు సాధించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో 50వ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్‌తో కలిసి గిల్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వ్యక్తిగత స్కోరు 80 పరుగుల వద్ద కాలి కండరాలు పట్టేయడంతో అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండవ శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 70 బంతుల్లోనే 105 పరుగులు కొట్టి ఔటయ్యాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ (47), శుభ్‌మాన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్), విరాట్ కోహ్లీ (117), శ్రేయాస్ అయ్యర్ (105), కేఎల్ రాహుల్ (39 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(1) చొప్పున పరుగులు చేశారు.

Spread the love
Latest updates news (2024-06-22 19:28):

does potassium deficiency cause wQs high blood sugar | what is considered bYR a dangerously low blood sugar | qvE my fasting blood sugar is 230 | tea effects blood Ix8 sugar | can iphone measure blood QA0 sugar | foods that low Nyf blood sugar | what is the level of random blood sugar vXe | beliv snn blood sugar support reviews | high blood iU8 sugar pain in legs | can samsung watch 6 measure blood Der sugar | acute effects of high blood sugar uEN | has low blood sugar level reduced over time uJN | blood sugar at 86 after fasting for 16 hours E9x | will berberine 8vi cause too low blood sugar | heat raises blood Fko sugar | coconut z44 oil pulling and blood sugar | does getting low blood sAs sugar mean diabetes | a shI low cost way to check your own blood sugar | protein that controls amount of sugar in ST9 blood | normal uB5 blood sugar levels in pregnancy mmol | can antibiotic GVs raise blood sugar | blood sugar won Ll5 go down till the evening | blood sugar Wvc first thing in the morning | 175 blood sugar ejM level | chromium for blood g02 sugar levels | pp blood sugar c0T level normal range | type 2 diabetic EX3 blood sugar ranges | 9Qc symptoms of high blood sugar with gestational diabetes | pIU blood sugar automatic monitor | blood sugar normal vsi range male | blood sugar is 92 2OL | anxiety causing low blood mjP sugar | 28U does statins cause high blood sugar | YkW random kaiser permanente blood sugar test | Dye diabetes blood sugar level 500 | does BoO excess blood sugar cause dreaming | blood sugar was 325 after QEu meal 2 hours | rheumatoid factor blood sugar 6rv wbc count elevated | how 3iJ to drop blood sugar level | blood sugar level 500 8VN pancreatic cancer | what is too R3a low for blood sugar in gestational diabetes | elevated blood sugar Ukv effect on kidneys | does cinnamon cause blood sugar Xiy | normal fasting blood sugar Wdl in canada | low w1A blood sugar making me tired | do apples AGb help lower blood sugar | raised blood 86r sugar level in pregnancy | low blood 7cN sugar increased hunger | best fasting blood sugar aFB levels | Gg3 blood sugar an hour and a half after eating