నేడే తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు..

వతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్  2023 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లో ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలను ఉదయం 9.45 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కేంద్రాలలో మే 10 నుండి 14 వరకు నిర్వహించిన TS EAMCET 2023కి మొత్తం 3,20,683 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి రావడంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈరోజు ఉదయం 9.30 గంటలకు విడుదల చేయనున్నారు.

Spread the love
Latest updates news (2024-05-21 03:04):

what can a diabetic eat when blood sugar is uXs high | blood uY1 sugar 135 2 hours after meal | YPE rise in blood sugar body change | 7be what can naturally lower blood sugar | does green apple lower blood 9pA sugar | low blood BGB sugar high insulin levels | cbd cream beets blood sugar | average 7 day blood sugar for 7 a1c khy | how does your blood sugar nP2 get over 1000 | can stress g8G bring on low blood sugar | approved abbreviation for RQo blood sugar level | when OWd is the best time to get blood sugar | Glx foods that can help reduce blood sugar levels | can coffee increase 0Mv blood sugar level | blood sugar level YQV after drinking coffee | 157 1KA blood sugar post meal | blood sugar danger levels chart OsA uk | cPB will diet pop raise blood sugar | does beer lower blood sugar levels ofm | why fasting blood sugar level is high Upb | how to E9o quickly increase blood sugar | 100 mg dl blood sugar lgu correlation with a1c | fruit list AFs blood sugar | how to keep blood sugar low without insulin qaR | which cells produce Onl hormones to regulate blood sugar quizlet | statins MyR increase blood sugar | what are recommendations for controlling blood sugar with exercise TTw | best supplement to help lAW lower blood sugar | apc what makes your fasting blood sugar high | can iron deficiency affect blood sugar Q4y | G7E redi on blood sugar levels | is there an app to hQd test your blood sugar | is mood swing part Bwx of low blood sugar | low YKj blood sugar allergic reaction | how does FK1 fasting lower blood sugar | blog diabetes blood sugar mood 2q8 relationship | which blood test shows sugar levels PIg | during exercise goes your blood XzB sugar go up | 165 blood sugar EmR level normal | how long is too long for fasting blood skG sugar test | low blood sugar remedies for aIL dogs | 73 blood Qeq sugar non diabetic | normal gHG dog blood sugar levels | can digestive enzymes cause high blood sugar YSt | GIx sample chart for blood sugar levels | Qdv blood sugar reading of 304 | can steroids eGr spike blood sugar | how to NRi lower your blood sugar while pregnant | does stopping crestor 3d6 lower blood sugar | gcW current blood sugar ranges