తెలంగాణ సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించాలి

నవతెలంగాణ-రాయపోల్: సంస్కృతి సంప్రదాయాలను మరచిపోతున్న నేటి కాలంలో వాటిని గుర్తు చేయడం పాఠశాల కర్తవ్యంగా భావిస్తూ ప్రాచీన సంప్రదాయం సాహిత్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య అన్నారు. గరువారం రాయపోల్ మండలం వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య మాట్లాడుతూ తంగేడు, గునుగు, చామంతి తోపాటు తీరొక్క పూవులతో బతుకమ్మ తయారుచేసి కోలాటాలతో బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు సందడి చేశారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా తీరొక్క పూవోలే తీసుకువచ్చి పాఠశాలలోనే రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చి తయారు చేశారు. తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని,అందులో భాగంగానే చిన్నారి విద్యార్థులకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నేర్పించుటకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పాఠశాలలో బతుకమ్మ సంబరాలకు సహకరించిన తల్లిదండ్రులకు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటల్లో పాల్గొన్న విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బతుకమ్మలను ఆటపాటలతో చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయరాలు రజిని, ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-15 10:46):

diabetic blood sugar vPL log template | wkR does too much insulin create low blood sugar | blood sugar level drops too oak fast | U1N can high blood sugar levels cause heart disease | blood 1Jq sugar test equipment india | can i use chia seeds with blood sugar medications O1k | UYx my blood sugar won t go down | does red wine make cC3 blood sugar rise | what u36 body system controls blood sugar levels | does 04d taking arginine raise your blood sugar | my blood sugar is lVD 252 two hours after eating | high tTY blood sugar in cats with diabetes | blood sugar levels too low jOB symptoms | how to lower high blood xOh sugar during pregnancy | what is R85 normal blood sugar level 2 hours after eating | will glycerna run 8ce up a person blood sugar | blood sugar insulin HYJ and meal log | most effective 367 blood sugar | c07 non prick blood sugar tester | diabetes Ns3 high blood sugar when sick | XAY how to improve your fasting blood sugar | can low pWS blood sugar cause hair thinning | elevated blood sugar light headed 6aY | diabetes type 2 how to lower blood sugar Knc | low blood yS7 sugar feverish | does MXL turbinado sugar affect blood sugar | foods HUX that help maintain blood sugar levels | can GAK dayquil lower blood sugar | what does blood sugar reading of 73 Kxj indicate | jardiance CCS not lowering blood sugar | what foods support level Gxv blood sugar | is uC8 46 low blood sugar | blood 2cC sugar is 110 after eating | symptoms of low blood sugar in pre diabetics 8sO | blood sugar music cbd oil | high blood sugar and low triglycerides WwX | zAl splenda blood sugar spike | how fast does whey affect blood WFR sugar | fruits Mmj to avoid if high blood sugar | sRs does walking lower blood sugar levels | blood sugar and blood eO8 pressure log | normal blood sugar level for age 55 NbV | increased blood sugar after HKv exercise | what are desired aOU blood sugar levels for diabetics | what jql happens if your blood sugar reaches the 600 | low blood suger level pSO | dangers of high blood sugar in 9xJ elderly | do beets lower blood WBh sugar | best rtJ fruits for lowering blood sugar | SD7 nightmares blood sugar spikes at night