గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వేలో ఉద్రిక్తత

నవతెలంగాణ – హైదరాబాద్
గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే కోసం ఖమ్మం జిల్లాలో చేపట్టిన భూ సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. రఘునాథపాలెం మండలంలో నాగపూర్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వే ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో శనివారం నిర్వాసిత రైతులు సర్వేకు రావాలని రెవెన్యూ అధికారులు సమాచారం అందించారు. మరోవైపు శనివారం ఉదయం ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో 300 మందికిగాపై పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి సర్వేకు రైతులు రాకుండా అడ్డుకున్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌, ప్రజాపంథా తదితర పార్టీల ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులతోపాటు నిర్వాసిత రైతులు రఘునాథపాలెం వద్ద సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తమ భూముల నుంచి హైవే వద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ధర్నాకు దిగడంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ రైతు పురుగుమందు తాగేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోనళకు దిగినవారిలో 15 మందిని అరెస్టు చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:40):

LD3 signs of low blood sugar high blood pressure | FKx nausea in the morning low blood sugar | blood sugar R7i readings type diabetes | LBO blood sugar level 102 | how long for blood sugar to go up NEI after eating | samsung galaxy watch QRP 4 blood sugar monitor | low blood sugar YQN 50 mg dl | does 4Ke spirulina lower blood sugar | diabetes lxW blood sugar printable blood sugar chart | what happens jz3 when blood sugar drops suddenly | blood w5C sugar 90 with type 2 diabetes | how 14m to test your dog blood sugar | hgb levels a1c based 4rc on average blood sugar | what is the normal blood sugar for a W9d woman | which antibiotics raise blood 2mS sugar | can you blackout from kWV low blood sugar | high blood sugar cause nausea fYr | blood sugar sex HOR magik design | what are eB9 some natural ways to lower blood sugar | new drink to help lower blood sugar j0l | 990 my wife blood sugar is 180 in the morning | b32 can a cna take blood sugar | where do u zaa check a 3 month olds blood sugar | blood sugar levels kEm canada chart | what lowers blood sugar level BG7 | can you check blood sugar on lWv ear | does bread Ofi and butter raise blood sugar | what should a diabetics kFs blood sugar be before meals | does low q14 blood sugar have long term effects | Q1g gestational blood sugar at 92 | 61 lo3 blood sugar level | blood sugar 209 in the afW morning | can fetzima cause high lDF blood sugar | fruit that keeps blood sugar bqY low | 167 Vu9 blood sugar level | low blood sugar pre FLy diabetes | quinoa raise blood sugar 1ym | can high blood sugar kus cause mental confusion | taking januvia blood 17u sugar before meal 150 | N1h the new blood sugar tester | 82 mg blood 2ja sugar level | does jalipanios lower blood p6Q sugar | dmc almond low blood sugar | other than diabetes what causes high tLM blood sugar | normal blood sugar PHL level chart pdf | ye6 206 blood sugar to mmol | wFq does garlic help regulate blood sugar | 7x1 blood sugar spikes in morning | pOC blood sugar affect human body | silver blood sugar VOH monitor