ఆపరేషన్ చేసి పొట్టలో దూది మరిచిన వైద్యులు.. బాలింత మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణం తీసింది. అచ్చంపేట దర్శన్‌ గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి..  15వ తేదీన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు రోజాకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా.. ప్రసవం వల్ల కలిగిన నొప్పులని అంతా భావించారు. అయితే, డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నాక కూడా నొప్పి తగ్గకపోగా రోజా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఈ నెల 22న మరోమారు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లగా.. రోజా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ కు తీసుకెళ్లాలని ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్ కు తీసుకొచ్చి ఓ దీ చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రోజా చనిపోయింది. కడుపులోని దూది వల్లే రోజా మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అచ్చంపేటకు తరలించిన రోజా కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ ఆసుపత్రి ముందు డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:08):

can poor CSn diet cause low blood sugar | A7J low blood sugar in adults treatment | AF6 blood sugar chart foe type 2 diabetic | green tea benefits for WzV blood sugar | how wjc often blood sugar check | CL1 my blood sugar is 98 after a meal | 9hi can remeron raise blood sugar levels | how to lower blood sugar level yWK in pregnancy | breastfeeding low Vih blood sugar hypoglycemia | does chewing dsa food well effeft blood sugar | device to monitor low blood sugar in N1H the back | Pzn can levothyroxine lower blood sugar | do pistachios 7sD spike blood sugar | normal SKe blood sugar level for 25 year old female | what is considered BXK a dangerous level for blood sugar | diabetes ryA how long does it take to lower blood sugar | what is normal blood sugar for QLS prediabetes | sign that your blood sugar hO7 is high | does pomegranate reduce blood cSY sugar | Qxj how to check blood sugar with contour | my blood sugar has been at 126 for 5 uqr months | food blood sugar count M3T | blood sugar A0n after eating pizza | lactulose dKM affects on blood sugar | 2TN if blood sugar level is 300 | blood sugar fasting reading during gestational VOY diabetes | ketones blood sugar rvM levels | faint from OVb low blood sugar | diabetes CrK stabilize blood sugar | blood Du9 sugar ranges for senior males | fasting XhN diet for high blood sugar | supplements 1ak to lower blood sugar while pregnant | real control yws blood sugar medicine | greek yogurt raise blood Ax6 sugar | blood sugar stomach symptoms t2y | what to eat or 7nH drink when having low blood sugar | 105 blood sugar before eating yie | SEl high blood sugar rapid heart rate | can sexual arousal raise blood sugar qMI | diabetes and dangerous blood Esi sugar levels | smart blood sugar dr merritt reviews XeX | blood sugar 1mm 112 two hours after eating | healthy meals for Yeq low blood sugar | does fSj prunes raise blood sugar | what if lgm fasting blood sugar is high | what is OEj the blood sugar level on a blood test | at what uBw blood sugar level will a doctor order drugs | normal blood sugar levels for 90 year old woman tb9 | healthy low blood sugar foods L2h | jBm blood sugar after one hour