పోరాటం కొనసాగుతుంది..బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాల్సిందే

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా, వినేష్ ఫోఘాట్ కీలక ప్రకటన చేశారు. తాము మంగళవారం నుండి తమ ప్రభుత్వ విధుల్లో జాయిన్ అవుతామని చెప్పారు. అదే సమయంలో సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా సోషల్ మీడియా ద్వారా తమ నిరసన కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. తాము నిరసనను విరమించుకోవడం లేదని, న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించామని, కానీ తమ డిమాండ్ ఒకటేనని, బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయాల్సిందే అన్నారు సాక్షి మాలిక్. అయితే రైల్వే ఓఎస్డీగా తన విధులకు హాజరవుతానని చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు సాక్షి. తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తాము నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని బజ్ రంగ్ పునియా అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఏమాత్రం సరికాదన్నారు. అలాగే తాము ఎఫ్ఐఆర్ ను వెనక్కి తీసుకున్నట్లుగా వచ్చిన వార్తలు కూడా అవాస్తవమే అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని టాప్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా, వినేష్ ఫోఘాట్ తదితరులు నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం అమిత్ షాతో సాక్షి, బజ్ రంగ్ పునియా భేటీ అనంతరం వీరు ఉద్యోగ విధుల్లో తిరిగి జాయిన్ కావాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. అయితే తమ నిరసన కొనసాగిస్తామని, అరెస్ట్ డిమాండ్ పై తగ్గేది లేదని కూడా చెబుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 23:37):

is heart palpitations caused by high blood sugar N9K | my blood sugar is 115 in XgV the morning | Vai is rice good for low blood sugar | blood sugar 2 hrs after eating xpq | low blood sugar rNM syptoms | is 145 a good blood sugar NkM reading | blood sugar levels uk 44 6AM | can vitamin mfN c raise blood sugar | how to lower J7K blood sugar permanently | can anabolic steroids cause 34U low blood sugar | what foods gDk make blood sugar rise | zkW does a high cortisol level increase blood sugar | 71E china buy blood sugar monitor manufacturers | VWi insulin won lower blood sugar | which magnesium is good VEM for blood sugar | sweet potato giL and blood sugar diet | does vaping have an effect on jgy blood sugar | myoinsitol caused Nqr blood sugar spike | took 3Ed metformin when blood sugar was 85 | BgM blood sugar spike sleepy | UBK does masturbation increase blood sugar | low blood sugar in non diabetics plz nhs | does chemo affect blood Em0 sugar | normal range for a fasting blood eIm sugar | blood JEF sugar level 140 after eating | what to eat before blood sugar test LSg | 125 blood l1c sugar fasting | diabetes type 1 sleep low blood sugar nUX | drugs 7hP that control blood sugar anti | what will happen if you have high 4L0 blood sugar | how to monitor dogs blood x0X sugar | white wine vinegar x6q blood sugar | does sprouts raise blood TkO sugar | stabilize blood sugar diet fU0 | if the blood sugar FdL level is very high | ra9 checking blood sugar levels type 2 diabetes | should meals spike blood sugar while rXD eating keto | can accutane raise YXF blood sugar | elevated qFO fasting blood sugar in nondiabetic | LBM does caffeine increase your blood sugar | drinking lemon juice for high 8MG blood sugar | what nuts help lower 8Tr blood sugar | best breakfast 29N for stable blood sugar | ELG blood sugar levels chart for pregnancy | can ibuprofen cause low ltU blood sugar | DSz low blood sugar symptoms diarrhea | blood sugar results BvO pregnancy | QlJ effects of blood sugar over 700 | FsR low blood sugar underweight | L6p will grapefruit lower blood sugar