ఆర్టీసీ విలీనం బిల్లుకు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్..!

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్‌‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ తమిళిసై ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. రెండు రోజులుగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని బీఆర్‌‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. శుక్ర, శనివారాల్లో మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్ ముగిసేలోగానే బిల్లును గవర్నర్‌‌ ఆమోదించాల్సి ఉంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-05-22 22:31):

sex for sale endurance tablet | digoxin erectile cbd cream dysfunction | does shockwave 4Nd therapy work for erectile dysfunction | sex dr tamil cbd cream | anxiety king human elite | fruits that help erectile dysfunction Ea2 | jrF arrhythmia and erectile dysfunction | china brush 6wo delay spray | best testosterone for eQk muscle growth | tLG what is a libido | gold ant zN7 pills review | ills cbd oil in spanish | headache cbd vape cialis | does penile exercises work iEl | erectile dysfunction covid Ffg pubmed | extension male enhancement formula sBu 2 review | viagra pills at walgreens XRj | low price penis enhancement pill | l for sale arginine walmart | restless Y1b leg syndrome erectile dysfunction | is viagra 3yL and sildenafil the same thing | chinese ijX male enhancement pills side effects | elexan patch official review | natural male enhancement oih pills at walmart | does over the counter viagra work ICi | viagra 5QB side effects reddit | cost of acoustic wave therapy for erectile dysfunction fXt | causes of yhv erectile dysfunction | being single with erectile 4eV dysfunction | iI8 best otc testosterone booster | how to kzL have more semen | bumps near penis official | anxiety t man supplement | how to get hard before sex X1O | can you take Xdn tylenol with viagra | can dbol cause erectile dysfunction g8w | lisinopril vs losartan EPO erectile dysfunction | hamdard VHC medicine price list | herbs to help male libido f6W | erectile low price dysfunction homeopathy | gnc I0M male fertility blend reviews | best zvG testosterone booster supplement reviews | 4AA alpha male xl pills | cialis 20 mg not working iLb | cbd oil doxacard erectile dysfunction | is it easy to nnK get viagra prescription | N4K how to compliment his penis | rGr osteoarthritis and erectile dysfunction | iM0 quitting smoking effects on erectile dysfunction | is ageless male good for you htB