డాక్టర్ రాధ హత్య కేసులో భర్తే హంతకుడు…

నవతెలంగాణ – కృష్ణా
కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో సంచలనం సృష్టించిన డాక్టర్ మాచర్ల రాధ హత్యకేసు మిస్టరీ వీడింది. పిల్లల వైద్య నిపుణుడైన ఆమె భర్త లోక్‌నాథ్ మహేశ్వరరావే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. దీంతో ఆయనతోపాటు రాధ హత్యకు సహకరించిన కారు డ్రైవర్ మధును అదుపులోకి తీసుకున్నారు. రూ. 25 కోట్ల విలువైన ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలే ఆమె హత్యకు కారణమని తేల్చారు. 60 ఏళ్లు దాటిన మహేశ్వరరావు ఆస్తులపై మమకారంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. 15 ఏళ్లుగా తన వద్ద నమ్మకంగా డ్రైవర్‌గా, అటెండర్‌గా పనిచేస్తున్న మధుకు బంగారం, నగదు ఆశ చూపి హత్యకు ఒప్పించాడు. అనంతరం పక్కా ప్రణాళిక ప్రకారం గత నెల 25న రాధను అంతమొందించారు. రెండో అంతస్తులో ఒంటరిగా ఉన్న రాధ వద్దకు వెళ్లిన డ్రైవర్ మధుతో కలిసి భర్త లోక్‌నాథ్ వెళ్లాడు. మధు ఆమెను పట్టుకోగా భర్త ఆమె తల వెనక నుంచి ఆయుధంతో దాడిచేసి చంపేశాడు. పోలీసు జాగిలాలకు దొరక్కుండా మధు ఆ ప్రదేశం మొత్తం కారం చల్లాడు. ఆ తర్వాత ఇంట్లో దొంగతనం జరిగిందని నమ్మించేందుకు ఆమె నగలు తీసేశారు. ఏమీ ఎరగనట్టు కింది అంతస్తులోని ఆసుపత్రికి వచ్చి రోగులను చూశాడు. రాత్రి 10.30 తీరిగ్గా పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, భార్య చనిపోయిందన్న బాధ ఆయనలో ఇసుమంతైనా కనిపించకపోవడంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో అసలు విషయం బయటపడింది.

Spread the love
Latest updates news (2024-07-07 06:46):

natural EE1 ways to lower blood sugar prediabetes | high blood sugar QW2 cause inflammation | normal blood sugar level type Ddw 1 | x08 can depression gets high blood sugar | what is considered I8v low blood sugar for a nondiabetic | blood Ctp sugar spike signs | can v3r temperature affect blood sugar | continuous cuN blood sugar monitor cost temporary | bJp what is the normal range for blood sugar test | how does sugar and salt affect blood OLo pressure | veO does turmeric help lower blood sugar | rxI metformin decreases blood sugar | gmt alcohol and diabetes low blood sugar | can low vitamin d SuO cause low blood sugar | AxP lyme disease increase blood sugar | UQ1 should your blood sugar be higher in the morning | low blood sugar IWJ terminology | what to do if your blood sugar drops W1Q suddenly | 481 blood sugar symptoms Tun | 4Gu what more dangerous high or low blood sugar | what can you eat to lower ExA your blood sugar level | fish oil capsules mxe to keep blood sugar down | pancreatitis 1Xi caused by high cholesterol and blood sugar | primal living BNC blood sugar goals low carb | blood sugar 116 before OJO bed | rpF blood sugar control review quizlet biology | hormone control blood AvN sugar levels | 327 blood sugar after eating 9XU | splenda spike 5m7 blood sugar | increase online sale sugar blood | normal blood sugar after eating chart 6eq nondiabetic | exercise induced low blood sugar kids dlf | is 133 IDS blood sugar normal | does ag1 JmV raise blood sugar | sNu keto drive blood sugar | blood sugar 205 O7e how to bring it down | PWX blood sugar level 185 during pregnancy | does pickle juice help with blood sugar CGK | low blood 7Is sugar from quitting tobacco | cider vinegar VrC to reduce blood sugar | IVv what halpens to blood sugar when a person eats | does tomato sauce raise blood sugar e9j | what cTV does 98 blood sugar mean | how bad is blood sugar Rri of 140 | non fasted blood sugar GnV | what NSe should random blood sugar test at | taking glucose tablets for 56Q low blood sugar | why does high blood HQ3 sugar make you pee | 95 n9O blood sugar fasting | nutrients VrV that control blood sugar and cause weight loss