బాలుడిని సురక్షితంగా రక్షించిన రెస్క్యూ టీమ్స్‌

బాలుడిని సురక్షితంగా రక్షించిన రెస్క్యూ టీమ్స్‌
బాలుడిని సురక్షితంగా రక్షించిన రెస్క్యూ టీమ్స్‌

నవతెలంగాణ నలంద:  నేటి ఉదయం బీహార్‌ రాష్ట్రం నలంద జిల్లాలోని కుల్‌ గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడిని రెస్క్యూ టీమ్స్‌ సురక్షితంగా వెలికితీశాయి. అనంతరం అధికారులు చికిత్స నిమిత్తం ఆ బాలుడిని నలందలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ప్రాణాపాయం ఏమీ లేదని, కొన్నిగంటల పాటు బోరుబావిలో ఉన్నందున సాధారణ చికిత్స అవసరమవుతుందని వారు తెలిపారు.శుభ్‌మన్‌ కుమార్ అనే మూడేళ్ల బాలుడు ఇవాళ ఉదయం ఆడుకుంటూ వెళ్లి నిరుపయోగంగా ఉన్న 40 అడుగుల లోతు బోరుబావిలో పడిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బోరుబావిలోకి కెమెరాను పంపించి ఆ బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించారు. బాలుడు బోరుబావి అడుగున నీళ్లలో ఉన్న దృశ్యాలను కుటుంబసభ్యులకు చూపించారు. జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంత తీసి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు. కాగా, గ్రామానికి చెందిన ఓ రైతు సాగునీటి కోసం బోరు వేయించి, నీళ్లు రాకపోడంతో మూసివేయకుండా అలాగే వదిలేశాడని, దాంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడని కుల్‌ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ నళిన్‌ మౌర్య వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-06-16 01:34):

sexy words starting with fvg m | best male enlargement pills for length and qOJ girth reviews | restore libido big sale | labido pills for oTO women | 6Nd huge erectile dysfunction pills | bathmate online shop injury | free trial psa viagra | viagra 6LY sex tablet price | sinapen male enhancement for sale | free shipping mayo clinic viagra | how to make sex position UET | stiff rock male enhancement nMU pills review | sildenafil for high blood cbP pressure | deep piO breathing for erectile dysfunction | best local pharmacy viagra prices Jtr 100 mgs | doctor recommended vigrx plus walmart | 7Rh small white pill m 18 | nitridex male 0xU enhancement safety | make U5B cialis work better | 10 erectile dysfunction pills Mht | extenze higher testosterone review UkE | pink viagra price online shop | who sells man1 uEN man oil | male enhancement anxiety stretchers | for sale leyzene pill | does edging help erectile Ohr dysfunction | erectile dysfunction after low anterior uaH resection | best ejaculation delay spray jrp | maxrise male enhancement lp5 reviews | viagra cbd cream lead time | steel most effective rod pill | average C6M male penis picture | que contiene ODW la viagra masculina | does medicare cover erectile dysfunction pumps ed pumps SbS video | which doctor is best for erectile FPM dysfunction | cialis herbal genuine alternative | erformer Lzb 8 customer reviews | vigorplex big sale | cvs pharmacy male JoQ enhancement pills | gonorrhea and erectile dysfunction gS3 | no libido 0c5 early pregnancy | fake Cbe penis for sale | how to curb sexual desire E0e | ill that makes you ejaculate Q3l more | genuine blue pill r | male penis enhancement pills Vlu ratings | gnc sexual genuine enhancement | rhino black cWh pill review | endothelial dsfunction PJe leads to erectile dysfunction | how much viagra should i LOa take