అంత‌ర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్ వీడ్కోలు

నవతెలంగాణ – హైదరాబాద్: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్ అభిమానుల‌ను షాక్‌కు గురిచేస్తూ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. దేశ‌వాళీ క్రికెట్ నుంచి కూడా త‌ప్పుకుంటున్న‌ట్టు ఆదివారం 35 ఏండ్ల న‌రైన్ తెలిపాడు. బ్యాటుతో, బంతితో చెల‌రేగుతూ.. ఒంటిచేత్తో మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేయ‌గ‌ల న‌రైన్ ఇక‌పై టీ20 లీగ్స్‌లో మాత్ర‌మే ఆడ‌తాన‌ని ప్ర‌క‌టించాడు. ‘నేను విండీస్ టీమ్‌కు ఆడి నాలుగేండ్లు దాటింది. ఈరోజుతో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పుస్తున్నా. నాకు అన్నివిధాలా అండ‌గా నిలిచిన‌ క్రికెట్ వెస్టిండీస్‌, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు కృతజ్ఞ‌త‌లు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సూప‌ర్ 50 క‌ప్ త‌ర్వాత దేశ‌వాళీ క్రికెట్ నుంచి కూడా త‌ప్పుకుంటాను’ అని న‌రైన్ వెల్ల‌డించాడు. అన‌తికాలంలోనే కీల‌క బౌల‌ర్‌గా ఎదిగిన‌ న‌రైన్.. 2012లో పొట్టి ప్ర‌పంక‌ప్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించిన విండీస్ జ‌ట్టులో స‌భ్యుడు. గొప్ప స్పిన్న‌ర్ అయిన‌ప్ప‌టికీ అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌ ప‌లుమార్లు వివాదాస్ప‌ద‌మైంది. దాంతో, న‌రైన్ 2016 పొట్టి ప్ర‌పంచ క‌ప్‌తో పాటు 2015 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో చోటు సంపాదించ‌లేక‌పోయాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పొట్టి ఫార్మాట్‌లో విజ‌య‌వంతమైన బౌల‌ర్‌గా పేరొంద‌ని న‌రైన్..  జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున మాత్రం కొన్ని మ్యాచులే ఆడాడు. అత‌డు విండీస్ త‌ర‌ఫున 6 టెస్టులు, 65 వ‌న్డేలు, 51 టీ20లు ఆడాడంతే. జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున 2016లో చివ‌రి వ‌న్డే మ్యాచ్ ఆడిన న‌రైన‌.. 2019లో పొట్టి ఫార్మాట్‌లో చివ‌రి మ్యాచ్ ఆడేశాడు. బీసీసీఐ ఏటా నిర్వ‌హించే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో న‌రైన్‌కు మెరుగైన రికార్డు ఉంది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగుతున్నవిండీస్ ఆల్‌రౌండర్‌ ఇప్ప‌టివ‌ర‌కూ 162 మ్యాచ్‌లు ఆడాడు. 771 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా 163 వికెట్లు తీశాడు. అయితే.. 16వ సీజ‌న్‌లో అటు బ్యాటుతో, ఇటు బంతితో నిరాశ‌ప‌రిచిన అత‌డు వ‌చ్చే సీజ‌న్‌లో ఏమేర‌కు రాణిస్తాడో చూడాలి.

Spread the love
Latest updates news (2024-06-30 18:19):

online sale blood sugar 800 | cinnamon oil for sg9 high blood sugar | xpX pancreas and blood sugar | diabetes after meal ATo blood sugar | vyU side effects of blood sugar spikes | 9ep pills to reduce blood sugar | can menstruation cause low blood sugar BPO | blood sugar levels chart upon h6V rising | does vinegar and baking soda wkl lower blood sugar | what are some mEj symptoms of low blood sugar | fasting blood sugar CIj levels and exercise | normal post prandial 8ni blood sugar | blood sugar ecU after meal 90 | high blood e5O sugar is a symptom of what disease | arm qGK blood sugar reader | does quaker qLS oats lower blood sugar | blood sugar VP9 level 37 | will tuna raise Ts9 blood sugar | way to bring down blood LAS sugar | can you exercise J11 before fasting blood sugar test | high jtD blood sugar arm pain | what does it feel to have 7JG high blood sugar | how 2YU much does 1g of carbs raise blood sugar | are blood sugar and cholesterol 1a2 related | wWf normal blood sugar chart for adults | understanding how rice raises blood jRG sugar | acceptable blood sugar Rrm levels for a diabetic | average 2n5 blood sugar 114 a1c | blood sugar support vzI tablets | keep newborn feom getting YOG low blood sugar | cortisol xTp raise blood sugar | do cherries cause high blood O3X sugar | low blood sugar early sign of Mcs pregnancy | blood big sale sugar 446 | lower blood fAg sugar reddit | causes for KXK chronically low blood sugar | 9HM can high blood sugar cause low oxygen | baby blood ETL sugar normal range | blood sugar hour after LMJ meal | low 9XL blood sugar how fast before orange juice works | 10 KJX superfoods to quickly lower blood sugar | a1c wGm test vs blood sugar test | bm ySK blood sugar measurement | how Xrf to take blood sugar down | test your blood sugar l8Y iphone | healthe Ybf blood sugar levels | calibrating blood AHf sugar monitor | sugis blood M5B sugar and glucose the same thing | does constipation increase DsO blood sugar | does DOp magnesium citrate lower blood sugar