చార్జ్‌షీట్ కోర్టు పరిభాషలోనే ఉండాలనేం లేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ

నవతెలంగాణ – ఢిల్లీ
చార్జిషీటు కచ్చితంగా కోర్టు పరిభాషలోనే ఉండాల్సిన అవసరం లేదని, అలాంటి నిర్దిష్ఠ నిబంధనలు ఏవీ లేవని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) ప్రకారం ఒక్క హైకోర్టులో తప్ప మిగతా కోర్టుల్లో ఏ భాషను ఉపయోగించాలన్న విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, అందులోనూ చార్జిషీట్ ఏ భాషలో ఉండాలనే దానిపై ఎలాంటి నిబంధనలు లేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం కేసులోని ఇద్దరు నిందితులు తమకు ఇంగ్లిష్ రాదని, చార్జ్‌షీట్‌ను హిందీలో అనువదించి ఇవ్వాలని ట్రయల్ కోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రాగా, సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. విచారించిన న్యాయస్థానం.. ఏ ఒక్క అంశాన్ని విస్మరించినా న్యాయం జరగదని భావించిన సందర్భాల్లో మాత్రమే నిందితులు కోరిన భాషలో చార్జ్‌షీట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాదు, ఈ కేసులో నిందితులు విద్యావంతులు కావడంతో చార్జ్‌షీట్‌ను హిందీలోకి అనువదించి ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.

Spread the love
Latest updates news (2024-07-07 14:38):

8ib cbd gummies drug test | cbd gummies Pcp billings mt | hempbombs official cbd gummies | 25mg cbd gummies for pain mHy | natures method cbd gummies VqR nz | cbd gummies 500mg near t6t me | gal hemp bombs cbd gummies reddit | cbd gummies 300 free shipping | stop smoking cbd gummies shark tank Am7 | grownmd cbd HOT gummies amazon | cbd gummies as adhd treatment H4C | diamond cbd gummies itP rating | best cbd E7E gummies for pain 2021 amazon | most TvU popular cbd gummies no on amazon | how do cbd gummies help 0dm quit smoking | yummie gummies genuine cbd | cbd ahq calm gummies 60 ct | big sale betru cbd gummies | joe rogan holistic health cbd gummies 8NL | how to get real cbd gummies tennessee pE4 | core cbd gummies doctor recommended | uly cbd oil cbd gummies | essential extract cbd gummies Wm7 | broad spectrum infused cbd FM2 gummies | can children fyR have cbd gummies | eagle cbd gummies para que sirve 1as | cbd 40mg gummy gST heart | cbd MPr gummies joel osteen | best value cbd gummies fjl | mickelson doctor recommended cbd gummies | cbd gummies manchester nh 7mW | vegan cbd gummies 991 wholesale | cbd cream condir cbd gummies | redeem q3D cbd sleep gummies | cbd gummy manufacturer HKE usa | cbd nFj vegan gummies 25mg | delta 8 cbd gummies JmE 500mg | will upstate elevator supply cbd gummies wkT get you high | where to 3nf buy grownmd cbd gummies | Mh4 cbd gummies good vibes | what works better for sleep LVq cbd gummies or thc gummies | cbd isolate gummies for sleep A4R | best cbd gummies eqA chicago | endoca cbd most effective gummies | hemp vs foa cbd gummies for anxiety | custom t0k cbd gummies boxes | anxiety cbd gummy bags | wana cbd thc 28z gummies strain | 32r drinking with lord jones cbd gummies | QBR shark tank cbd gummies website