చరవాణిలో ఫొటోలు తీసి బెదిరిస్తూ విద్యార్థినిపై అధ్యాపకుడు లైంగికదాడి

నవతెలంగాణ -మార్కాపురం: పాఠాలు చెప్పి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పర్చాల్సిన ఓ ప్రయివేట్‌ అధ్యాపకుడు దారి తప్పాడు. ఈ ఘటన  మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని 2022లో ఓ ప్రయివేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ అభ్యసించేందుకు చేరింది. అక్కడ యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్‌ నాయక్‌ అనే వ్యక్తి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటికే అతనికి వివాహమై ఓ కుమారుడు ఉన్నారు. ఇంటి వద్ద దించే నెపంతో విద్యార్థినిని ఓ రోజు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. పట్టణ శివారులోకి తీసుకెళ్లి అక్కడ ఆమె అసభ్యకర చిత్రాలను చరవాణిలో బంధించాడు. అనంతరం వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సదరు విద్యార్థిని ఇంటర్‌ రెండో ఏడాది ఆ కళాశాలలో కాకుండా మరో చోట చదివేందుకు వెళ్లిపోయింది. అయినప్పటికీ గోవింద్‌ నాయక్‌ తన వికృత చేష్టలు మానలేదు. ఆమె అసభ్య చిత్రాలు తన వద్ద ఉన్నాయని.. ఇతరులకు చూపుతానని బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం తెలిసిన నిందితుడు గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలని డిమాండ్‌ చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో దాడికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన ఆమెను వైద్యులు పరీక్షించారు. కడుపుపై దెబ్బలు తగలడంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని.. గర్భ విచ్ఛిత్తి చేయాలని సూచించారు. చివరికి బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రయివేట్‌ అధ్యాపకుడిపై లైంగికదాడి, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:49):

does fish LCy oil increase blood sugar | diabetes and fasting vhd blood sugar | is a blood sugar level of ySi 199 ok | L5H how much will metformin lower my blood sugar | can a blood sugar of 39 cause cardiac arrest Ozw | can doxycycline raise your blood sugar u4U | does fruit DbE cause blood sugar to spike | critical low w1I blood sugar levels | what yW9 are the standard range for blood sugar | when should you take your pq7 blood sugar reading | is wPg a 90 blood sugar level normal | effects of high XG8 blood sugar pregnancy | xdq blood sugar 500 mg | how much does blood sugar decrease per unit pcE of insulin | red DUt hot chili peppers blood sugar sex majic | checking blood sugar at home VR8 on dog | does kefir help low blood sugar FdC rises | healthy 8KS blood sugar levels nhs | high blood sugar Itb levels diabetes | can infection raise blood l7P sugar levels in non diabetics | high blood sugar level gqm while pregnant | WSY stop low blood sugar | will sausage raise your blood 6eY sugar | blood sugar dropping because of stress 1S4 | blood sugar level 92 after meal lJA | low blood sugar feet du2 | normal flk fasting blood sugar level for adults | my blood sugar was 145 immediately after eating a aRA snack | best blood sugar uHW test machine | blood sugar level 502 tvm | will tLD dark chocolate raise blood sugar | 106 blood sugar after fasting and 96 NlG after food | blood sugar reading of Mih 102 | blood D3N sugar old fashioned oats | pickle juice lowers blood AO2 sugar | diabetes blood sugar bLl tester | xtm how to lower your blood sugar level with food | if your not diabetic what should your blood sugar be TPC | percentage of jU9 blood sugar chart | will 5iH high blood sugar cause joint pain | how long postprandial does blood contain meal sugar Ebw | what level of sugar fFy is dangereous in blood | 1 simple VG3 recipe keeps blood sugar normal dr ann pearson | what medications effect blood sugar Xj8 and how | drinking beer lowers blood TFK sugar | what causes fasting blood sugar JrW to be high | is a Eo0 400 blood sugar dangerous | does stevia Hxi leaf extract affect blood sugar | how soon should i check my blood 2dO sugar after eating | effect of cortisol on FN9 blood sugar