బరిలో.. నిలిచేది వీరే…

– రంగారెడ్డి జిల్లా 8 నియోజకవర్గాల్లో 211 మంది పోటీ
– మొత్తం నామినేషన్లు 280
– పరిశీలన తొలగించినవి 31
– 38 మంది ఉపసంహరణ
– 211లో ఆ 8 మంది ఎవరో..!
– ప్రధాన పార్టీల మధ్యే పోటీ
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోని నియోజకవర్గాల్లో పోటీలో ఉండేవారు ఎవరో స్పష్టమైంది. బుధవారంతో ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరికి గుర్తులను కూడా కేటాయించారు. బరిలో చాలా మంది ఉన్నప్పటికీ పోటీ ప్రధాన పార్టీల మధ్యే ఉండనుంది.
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి 280 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వివిధ కారణాలతో దరఖాస్తుల పరిశీలనలో భాగంగా 31 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తొలగించారు. మరో 38 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 211 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లాలో అత్యధికంగా నామినేషన్లు దాఖ లు చేసిన నియోజకవర్గం జాబితాలో ఎల్‌బీనగర్‌ నిలిచింది. ఇక్కడ 62 నామినేషన్లు వేయగా.. 5 దరఖాస్తులు తిరష్కరించబడగా, 9 మంది విత్‌డ్రా చేసుకోగా ప్రస్తుతం 48 మంది బరిలో నిలిచారు. అత్యల్పంగా నామినేషన్లులు దాఖలు చేసిన జాబి తాలో చేవెళ్ల నిలిచింది. ఇక్కడ 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తులు చేసుకోగా నాలుగు దర ఖాస్తులు తిరష్కరించారు. మరో ముగ్గురు విత్‌డ్రా చేసుకోగా ప్రస్తుతం 12 మంది బరిలో ఉన్నారు.
ఎనిమిది నియోజకవర్గాలు.. 211 మంది అభ్యర్థులు
రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 211 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 211 మంది విజయం సాధించి ప్రజాప్రతినిధిగా ప్రాతిని ధ్యం వహించేంది మాత్రం ఎనిమిది మంది మాత్రమే. ఈ ఎనిమిది ఎవరు అనేది తేలాల్సి ఉంది.
వికారాబాద్‌ జిల్లా : వికారాబాద్‌ జిల్లాలో తాండూర్‌ నియోజక వర్గంలో 21 మంది బరిలో ఉన్నారు. నలుగురు విత్‌ డ్రా చేసుకున్నారు. కొడంగల్‌లో మొత్తం 13 మంది బరిలో ఉన్నారు. ఇద్దరు ఉపసంహరించుకోగా.. ఒకరిది స్క్రూటీలో తిరస్కరించారు.

Spread the love
Latest updates news (2024-06-22 18:23):

what can i do to get hard srd and stay hard | why cant i keep an EmP erection | doctor recommended canada generic viagra | low price ycnogenol for men | erectile dysfunction dx y4O code | can you Y2E take viagra with nitric oxide | gokshura cbd vape review | penis enlargement without pill nOi | how to treat wYY psychological ed | is it safe yWk to take viagra with beta blockers | what does viagra look like the pill AJ9 | erectile dysfunction caused by O4q condoms | tamsulosin drug online shop | criteria for erectile dysfunction oxy | womens 77i libido enhancer supplements | harmaton side cbd vape effects | NeE las mujeres toman viagra | saw palmetto 3I8 libido enhancer | food to make penis bigger CPk | how to improve sex a89 stamina in hindi | red fortera review official | orexis pills free trial | ictures YI4 of average penises | how Nag long cialis last | dzF stretches to make your dick bigger | do mI1 you need viagra | como czr trabaja la viagra | 20 year old with ROB erectile dysfunction reddit | medical B8A solutions for erectile dysfunction | sex low price video ed | free shipping gnc cortisol | losing your libido on the TPJ pill | valtrex erectile cbd vape dysfunction | should i jack 2SB off before sex | cholesterol 7Ex levels erectile dysfunction | bravado erectile dysfunction anxiety | does bcbs cover viagra YRa | the male cock official | viagra cbd cream como tomar | Xfh she likes my boner | official prank viagra | ageless essentials with product b reviews 53c | sex hours official | free trial male lasting pils | sex endurance online sale training | does quit smoking 5pL help erectile dysfunction | how tlm long viagra stays in your system | black panther 1 male enhancement reviews 13I | 4GW penis injections for size | supplement official price