శాన్‌ఫ్రాన్సిస్కోలో జిన్‌పింగ్‌

– అపెక్స్‌ ఆర్థిక నేతలతో చైనా అధ్యక్షుడి భేటీ
శాన్‌ఫ్రాన్సిస్కో : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. ఈ వారంలో జరగనున్న అపెక్‌ ఆర్థిక నేతల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన ముఖాముఖి చర్చలు జరపనున్నారు. కాగా ఈ చర్చల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరపడేందుకు అవకాశం వుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి కొత్త ఊపును ఇవ్వడానికి వీలు వుంటుందని ఆశిస్తున్నారు. చైనా నేతకు స్వాగతం పలికిన వారిలో అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌లు వున్నారు. వీధుల్లో విద్యార్ధులు, పౌరులు ఇరు దేశాల పతాకాలు చేబూని జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. ఈ పర్యటన వల్ల ఇరు దేశాలకు సమాన లబ్ది జరుగుతుందని ఆశిస్తున్నట్లు మీడియా వార్తలు పేర్కొంటున్నాయి. అమెరికాలోనే అతిపెద్ద చైనా టౌన్‌ అయిన శాన్‌ ఫ్రాన్సి స్కోలోని చైనా టౌన్‌కు, అలాగే ఉత్తర అమెరికాలోని అత్యంత పాతదైన చైనా టౌన్‌కు జిన్‌పింగ్‌ను ఆహ్వానించేందుకు సర్వం సన్నద్దమ య్యాయి. ఇక్కడ గల చైనీయులకు ఇది చాలా ఆనందక రమైన అంశమని చైనీయులు వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు లబ్ది పొందేలా నేతలిరువురు కూర్చుని సమగ్రం గా, కూలంకషంగా చర్చలు జరపాలని వారు కోరుకుంటున్నారు.

Spread the love
Latest updates news (2024-05-13 22:44):

nano po7 cbd gummies review | area 52 cbd sCs gummies | 3000 mg cbd gummy BnG | 1qs cbd gummies for relaxing | mayim bialik cbd gummies G79 reviews | cbd gummies stop eNB smoking cigarettes | healing nation 9oM cbd gummies | SNY cbd gummies free sample | xyX what will cbd gummies do for me | green monkey qdI cbd gummies | cbd Wbs gummies strawberry rings | baypark cbd JKO gummies legit | cbd gummies gardnerma low price | how long do pNJ cbd gummies start working | fresh leaf Ire cbd gummies dosage | what is OGP the cost of eagle hemp cbd gummies | ONC pure balance cbd gummies reviews | Go9 cbd gummy bear walgreens | cbd gummies apple rings XWd | cbd gummies at Eg4 walmart | where can i OCg buy trubliss cbd gummies | cbd gummies o9X wilmington nc | doctor recommended albanese gummies cbd | cbd oil gummies to LzL stop smoking | cbd awf infusion gummy apple | which cbd gummy is best for anxiety Qvu | TJj zen green cbd gummies 300mg | genuine cbd gummy driving | cbd gummies melbourne fl aI6 | does uly uTR cbd gummies work | cbd gummies 2A4 legal in nc | what does Y7d cbd gummies look like | lux cbd gummies reviews KAX | review eagle hemp L8o cbd gummies | cbd gummies in massachusetts JR8 | JXk organixx cbd gummies price | YAm wayne gretzky cbd gummies | rDm cbd gummies in utah | uDH smilz cbd gummies mayim | well being cbd gummies ye2 600mg | organic anxiety gummies cbd | how to 4Ei use cbd gummies for sleep | cbd gummies in connecticut wdV | delta cbd H3r gummies online | what ngd are cbd gummies | wana gummies N2K cbd 10 to 1 100mg | mayim xRT bialik cbd gummies dementia | simple cbd gummies Nx0 reviews | hilo cbd oil cbd gummies | pure Ic5 cbd gummies uk