చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి: మంత్రి ఎస్. జైశంకర్

నవతెలంగాణ – ఢిల్లీ
ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఓ అత్యున్నత స్థాయి గౌరవమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ శనివారం అన్నారు. అమెరికా చట్టసభలను(కాంగ్రెస్) ఉద్దేశించి ప్రధాని మోడీ రెండోసారి ప్రసంగిస్తారని, ఇలా చేసిన తొలి భారత్ ప్రధాని మోడీయేనని తెలిపారు. ప్రధాని మోడీ 2016లో తొలిసారిగా అమెరికా పార్లమెంటులో ప్రసంగించారు. ‘‘మరే భారత ప్రధానీ ఇలా చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా..లాంటి బహు కొద్ది మంది మాత్రమే అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి రెండుమార్లు ప్రసంగించారు. కాబట్టి, ప్రధాని పర్యటన అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది’’ అని మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షడు బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ అగ్రరాజ్యంలో జూన్ 21 నుంచి 24 వరకు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇది ప్రధాని తొలి అధికారిక అమెరికా పర్యటన. ఈ సందర్భంగా బైడెన్ ప్రధాని కోసం అధికారిక విందు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ప్రధాని అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Spread the love
Latest updates news (2024-04-13 03:31):

keanu 82C reeves eagle hemp cbd gummies | cbd gummies anxiety migranes | phone number for 3MM cbd gummies | relax gummies review h5B cbd | delta 8 cbd gummies 1000mg JGE | cbd ehc content in chill gummies | why 1Gn does cbd gummies not work | amazon cbd DUW gummy bears | cbd gummies for arthritis where NQ1 to buy | is there 8eR alcohol in cbd gummies | cbd gummy online shop products | 3DO cbd gummies bluebird botanicals | super chill products cbd gummies mango D76 50 mg | cbd edible gummies most effective | cbd cream cbd gummies shopping | gron cbd online sale gummies | cbd gummy pzv bears green | how to make cbd VvO gummies from flower | v4O plant md revive cbd gummies | how many AjK cbd gummies should you take | uT6 boosted cbd gummies reviews | cbd free shipping gummy ribbons | pure cbd gummies email jIi | cbd gummies kenai hpk farms | human most effective cbd gummies | iAa cheef botanicals cbd gummy | TvX can cbd gummies cause sore throat | UPc cbd gummie bears whole food | cbd oil cbd ediables gummies | how do cbd gummies help MBy you quit smoking | cbd gummies reverse type 2 diabetes bR7 | xOz how much cbd gummies | ogD party pack cbd gummies | 5Ud cbd gummies recommend mg | white cedar zfB cbd gummies | cbd vape cbd gummies blessed | joy organics lUv cbd gummies for pain | cbd 062 gummies appleton wi | wdn what is in keoni cbd gummies | free shipping luxury cbd gummies | twice T7m bake cbd gummy | canna EFn cbd gummies ingredients | diamond cbd delta 8 bz1 gummies | does cbd gummies make you 8O6 dizzy | sierra labs yummy gummies cbd cc7 review | big sale experience cbd gummies | daytrip cbd gummies Jr1 review | cbd gummy mg for sale | cbd gummies jUQ for pain sugar free | cbd NF9 content of hemp oil gummies